PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-decision-is-great-in-this-high-timed475c503-a9a4-4b20-b98d-f15a3da170bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-decision-is-great-in-this-high-timed475c503-a9a4-4b20-b98d-f15a3da170bb-415x250-IndiaHerald.jpgవిశాఖలో మూడు రాజధానులు విషయంలో తమకు ప్రజల మద్దతు ఉందని వైసీపీ నేతలు పదేపదే చెబుతూ ఉంటారు. పరిపాలన రాజధాని కోసం విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్నారని విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడిన ప్రతిసారీ కూడా ఏదో ఒక సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయంగా విశాఖలో వైసిపి పరిస్థితి ఏంటి అని ఆరా తీస్తే ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని అంటున్నారు. వాస్తవానికి అధికార పార్టీ ద్వారా సంక్షేమ కార్యక్రమాల అమలు ఎక్కువగా జరుగుతుందని వ్యాఖ్యలు వినబడుతూ ఉంటాయి. కాబట్టి విశాఖ జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు అys jagan;amala akkineni;telugu desam party;jagan;v vijayasai reddy;district;telugu;vishakapatnam;panchayati;capital;chief minister;local language;ycp;nijam;reddy;partyజగన్ ను భయపెట్టేస్తున్న విశాఖ...!జగన్ ను భయపెట్టేస్తున్న విశాఖ...!ys jagan;amala akkineni;telugu desam party;jagan;v vijayasai reddy;district;telugu;vishakapatnam;panchayati;capital;chief minister;local language;ycp;nijam;reddy;partyTue, 16 Feb 2021 14:06:58 GMTవైసీపీ నేతలు పదేపదే చెబుతూ ఉంటారు. పరిపాలన రాజధాని కోసం విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్నారని విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడిన ప్రతిసారీ కూడా ఏదో ఒక సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయంగా విశాఖలో వైసిపి పరిస్థితి ఏంటి అని ఆరా తీస్తే ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని అంటున్నారు. వాస్తవానికి అధికార పార్టీ ద్వారా సంక్షేమ కార్యక్రమాల అమలు ఎక్కువగా జరుగుతుందని వ్యాఖ్యలు వినబడుతూ ఉంటాయి.

కాబట్టి విశాఖ జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు అందితే నిజంగా ప్రజలకు మూడు రాజధానులు అనేది ప్రజలకు నచ్చితే కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి విశాఖ జిల్లాలో ఎక్కడా కనపడలేదు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించ లేక పోవచ్చు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో మూడు నాలుగు దశల్లో కూడా పార్టీ ప్రభావం చూపించ లేక పోవచ్చు అని టాక్. 

తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టి వైసీపీ లోకి తీసుకోవాలని భావించిన సరే ఆ విధంగా పరిస్థితులు కనపడక పోవటంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో వైసీపీ అధిష్టానం కూడా ఉందని అంటున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి ద్వారా ఒక నివేదిక తెప్పించుకొని పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా విశాఖ జిల్లా మీద ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారని అంటున్నారు. వాస్తవానికి విశాఖ జిల్లాలో అధికార పార్టీ నేతలు గత కొంత కాలంగా అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనితోనే పార్టీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతుందనే ఆవేదన కూడా ముఖ్యమంత్రి జగన్ లో ఉంది.



జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: రాజ‌కీయాల్లో క‌మ్మ‌, రెడ్డి, కాపుల కంటే బ్రాహ్మ‌ణులు ఇంత త‌క్కువా... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>