PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/if-business-is-to-go-well-it-needs-to-be-fried9a4c3db7-e806-4457-8311-3a13231e3f2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/if-business-is-to-go-well-it-needs-to-be-fried9a4c3db7-e806-4457-8311-3a13231e3f2e-415x250-IndiaHerald.jpgఅమెరికా కోవిడ్-19 వైరస్ తీవ్ర ప్రబావం చూపింది. అన్ని వ్యాపారాలూ కుదేలయ్యేలా చేసింది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో పతనమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇప్పటికే ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు నూతన అధ్యక్షుడు జో బైడెన్‌.. తాజాగా ఆయన జార్జియా రాష్ట్రం అట్లాంటాలోని నాన్‌స్టాప్‌ అనే భారతీయ రెస్టారెంట్‌ యజమానులతో మాట్లాడి వారి బాగోగులు, వ్యాపారం ఎలా ఉందో తెలుసుకున్నారు. బైడెన్‌ వర్చువల్‌ చాట్‌లో నాన్‌స్టాప్‌ రెస్టారెంట్‌ యజమానులు నీల్‌, సమీర్‌ ఇద్నాif business is to go well it needs to be fried;business;sameer;georgia;american samoa;white house;house;coronavirusవ్యాపారం బాగా జరగాలంటే.. అది వేయించుకోవాలట !వ్యాపారం బాగా జరగాలంటే.. అది వేయించుకోవాలట !if business is to go well it needs to be fried;business;sameer;georgia;american samoa;white house;house;coronavirusTue, 16 Feb 2021 21:49:30 GMTకరోనా వైరస్ అల్లకల్లోలం చేసింది. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.  పతనమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నూతన అధ్యక్షుడు జో బైడెన్‌.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా.. నాన్‌స్టాప్‌ అనే భారతీయ రెస్టారెంట్‌ యజమానులతో మాట్లాడారు బైడెన్. బిజినెస్ ఎలా ఉంది, పుంజుకోవడానికి ఎలాంటి సాయం అవసరం అన్న విషయాలపై చర్చించారు.

అమెరికా కోవిడ్-19 వైరస్ తీవ్ర ప్రబావం చూపింది. అన్ని వ్యాపారాలూ కుదేలయ్యేలా చేసింది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో పతనమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇప్పటికే ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు నూతన అధ్యక్షుడు జో బైడెన్‌.. తాజాగా ఆయన జార్జియా రాష్ట్రం అట్లాంటాలోని  నాన్‌స్టాప్‌ అనే భారతీయ రెస్టారెంట్‌ యజమానులతో మాట్లాడి వారి బాగోగులు, వ్యాపారం ఎలా ఉందో తెలుసుకున్నారు. బైడెన్‌ వర్చువల్‌ చాట్‌లో నాన్‌స్టాప్‌ రెస్టారెంట్‌ యజమానులు నీల్‌, సమీర్‌ ఇద్నానీలతో మాట్లాడిన వీడియోను శ్వేతసౌధం విడుదల చేసింది.

హాయ్‌.. ఎలా ఉన్నారు? అంటూ నాన్‌స్టాప్‌ యజమానులను బైడెన్‌ అడగ్గా.. గతేడాది కరోనా వచ్చినప్పటి నుంచి తమ వ్యాపారం దాదాపు 75శాతం పడిపోయినట్టు నీల్‌ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో 20 - 25 మంది సిబ్బంది పనిచేసేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 10 -15 వరకు తగ్గిపోయినట్టు తెలిపారు.కరోనా సమయంలో చిన్న వ్యాపారులకు ప్రతి రోజూ ప్రశ్నార్థకంగానే ఉందని తెలిపారు సమీర్.

మీ రెస్టారెంట్‌ నిలదొక్కుకొనేందుకు తక్షణం చేయాల్సింది ఏమిటో చెప్పాలని బైడెన్ అడగ్గా..  ప్రతిఒక్కరికీ వ్యాక్సినేషన్‌ వేయించి, అందరూ స్వేచ్ఛగా బయట తిరిగేలా చేయడం అవసరమని నీల్‌ అన్నారు. వైట్ హౌస్ విడుదల చేసిన ఈ వీడియోను  1.8లక్షల మందికి పైగా ఫేస్‌బుక్‌లో చూశారు.

మొత్తానికి అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వల్ల వ్యాపారాలకు కోలుకోలేని దెబ్బతగిలింది. వ్యాపారులు దివాళా తీశారు. చూద్దాం.. మరి అమెరికా బిజినెస్ మెన్స్ ఎపుడూ కోలుకుంటారో..









తాప్సి అలా ముద్దుపెట్టేస్తుందేంటి.. రొమాన్స్ లో మునిగిపోయింది...?

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>