PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rs5-meals0ca0511a-6348-4411-8749-5f6966007495-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rs5-meals0ca0511a-6348-4411-8749-5f6966007495-415x250-IndiaHerald.jpgఫుల్ మీల్స్ తినాలంటే.. ఇప్పుడు కనీసం రూ. 50 ఖర్చవుతాయి. అది కనీసం.. అంత కంటే..ఎక్కువే కానీ.. తక్కువ కాదు.. కానీ.. రూ.5లకే.. అన్నం, పప్పు, మరో కూర.. అందులోనూ కోడిగుడ్డు కూరతో భోజనం లభిస్తుందా.. కష్టమే అంటారా.. కానీ.. ఇప్పుడు ఎన్నికల పుణ్యమా అని అది సాధ్యం కాబోతోంది. పశ్చిమ బంగాల్‌ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు మమతా బెనర్జీ ఈ తక్కువ ధరకు భోజనం అందించే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం పేరు 'మా'.. అంటే అమ్మ చేతి వంటి లాంటి భోజనం అన్నమాట. సీఎం మమతా బెనర్జీ 5రూపాయలకే భోజనంrs5-meals;mamata benerjee;annapurna;benarjee;hyderabad;jagan;west bengal - kolkata;mamata banerjee;mamta mohandasబంపర్ ఆఫర్‌: రూ.5లకే.. ఫుల్‌ మీల్స్ విత్‌ ఎగ్‌ కర్రీ..!బంపర్ ఆఫర్‌: రూ.5లకే.. ఫుల్‌ మీల్స్ విత్‌ ఎగ్‌ కర్రీ..!rs5-meals;mamata benerjee;annapurna;benarjee;hyderabad;jagan;west bengal - kolkata;mamata banerjee;mamta mohandasTue, 16 Feb 2021 08:00:00 GMTమమతా బెనర్జీ ఈ  తక్కువ ధరకు భోజనం అందించే పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం పేరు 'మా'.. అంటే అమ్మ చేతి వంటి లాంటి భోజనం అన్నమాట. సీఎం మమతా బెనర్జీ  5రూపాయలకే భోజనం  అందించే మా పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఐదు రూపాయలకే అన్నం, పప్పు, ఒకరకం కూరగాయతోపాటు  గుడ్డు కూర ఉంటుందని దీదీ తెలిపారు. వాస్తవానికి ఈ భోజనం ఖరీదు బల్క్‌లో తయారు చేస్తే రూ. 20 నుంచి రూ. 25 వరకూ ఖర్చవుతుంది. కానీ.. రూ.5 పోను మిగిలిన ఖర్చును ప్రభుత్వం రాయితీ కింద భరిస్తుందన్నమాట.

ఒక ప్లేట్ భోజనంపై 15 రూపాయల సబ్సిడీని బంగాల్‌  ప్రభుత్వం భరిస్తుందనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ తెలిపారు. ప్రస్తుతం ఈ క్యాంటీన్లను స్వయం సహాయక బృందాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్యాంటీన్లను క్రమంగా బెంగాల్ మొత్తం విస్తరించనున్నట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ పథకం చూస్తుంటే.. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తరహా ప్రయోగాలు అమలైన సంగతి గుర్తు రాక మానదు.

తెలంగాణలో ఇప్పటికీ అన్నపూర్ణ భోజనం పేరుతో ఈ క్యాంటీన్లు మధ్నాహ్నం హైదరాబాద్ వంటి చోట్ల రూ. 5 రూపాయలకే భోజనం అందిస్తున్నాయి. కాకపోతే.. గుడ్డు వంటి ఆఫర్లు మాత్రం లేవనుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం సర్కారు అన్న క్యాంటీన్ల పేరుతో ఇలాంటి పథకం తీసుకొచ్చింది. అయితే.. అది సరిగ్గా ఎన్నికల ముందు తీసుకొచ్చింది. ఇంతలో ఎన్నికలు వ‌చ్చాయి. జగన్ అధికారంలోకి రాగానే ఈ క్యాంటీన్లు అటకెక్కాయి. ఆ తర్వాత రాజన్న క్యాంటీన్ల పేరుతో ఈ పథకం మళ్లీ అమలవుతుందని చెప్పినా.. అది అమల్లోకి రాలేదు.




ఎలుగుబంటి పట్ల ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవీనా టాండన్..!

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?

రాఘవేంద్రరావు మా నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్..

రగులుతున్న విశాఖ.. టీడీపీ నేత పల్లా దీక్ష భగ్నం..

జగన్‌, షర్మిల మధ్య చిచ్చు పెట్టింది.. ఆమేనట..? ఆర్కే చెప్పేశాడు..?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్-ష‌ర్మిల మ‌ధ్య పొగ‌బెట్ట‌డానికి ఇన్ని ప్ర‌య‌త్నాలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>