PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cm-kcr63f53385-4c70-4da5-8c94-0dc5bd1578f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cm-kcr63f53385-4c70-4da5-8c94-0dc5bd1578f8-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సీఎం కేసీఆర్ ని కొంతమంది మంత్రులు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పదేపదే సీఎం కేసీఆర్ టార్గెట్గా వ్యక్తిగత విమర్శలు చేస్తున్న సరే సీఎం కేసీఆర్ ని కాపాడుతూ మంత్రులు విమర్శలు చేసే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో బిజెపి బలపడుతున్న సరే మంత్రులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి. కనీసం తమ నియోజకవర్గాల్లో బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తkcr;kcr;allu aravind;bharatiya janata party;telangana;mp;smart phone;media;cabinet;party;mantraసోషల్ మీడియా మీద కేసీఆర్ ఇంత ఫోకస్ పెట్టారా...?సోషల్ మీడియా మీద కేసీఆర్ ఇంత ఫోకస్ పెట్టారా...?kcr;kcr;allu aravind;bharatiya janata party;telangana;mp;smart phone;media;cabinet;party;mantraTue, 16 Feb 2021 08:00:00 GMTతెలంగాణ లో సీఎం కేసీఆర్ ని కొంతమంది మంత్రులు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పదేపదే సీఎం కేసీఆర్ టార్గెట్గా వ్యక్తిగత విమర్శలు చేస్తున్న సరే సీఎం కేసీఆర్ ని కాపాడుతూ మంత్రులు విమర్శలు చేసే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో బిజెపి బలపడుతున్న సరే  మంత్రులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి.

కనీసం తమ నియోజకవర్గాల్లో బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సరే వాటికి ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా సైలెంట్ గా చూస్తున్నారు. దీంతో ఇప్పుడు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజకీయంగా తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే టిఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడానికి ఎంతో సమయం పట్టే అవకాశం ఉండదు. టిఆర్ఎస్ పార్టీనే కాకుండా ఎంఐఎం కూడా కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ మంత్రులకు క్లాస్ పీకడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

చాలా మంది మంత్రులు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండటం లేదని తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న సరే మంత్రులు మీడియా ముందుకు వచ్చి కనీసం మాట్లాడే ప్రయత్నం చేయడంలేదు. అలా అని సోషల్ మీడియాలో కూడా తమ బలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయలేకపోవడంతో ఇప్పుడు అనేక ఇబ్బందులు టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్నది. అందుకే సోషల్ మీడియాలో అలాగే ప్రధాన మీడియాలో కనపడని మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించే ఆలోచన సీఎం కేసీఆర్ చేస్తున్నారు.  పరిపాలన మీద కూడా దృష్టి పెట్టడం లేదని విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ వాళ్లకు ఫోన్ చేయించి మరి. చెప్పారట త్వరలోనే తనను కలవాలని కూడా సీఎం కేసీఆర్ ఒక తేదీని కూడా వాళ్లకు చెప్పినట్టుగా తెలుస్తుంది.


ఎలుగుబంటి పట్ల ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవీనా టాండన్..!

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?

రాఘవేంద్రరావు మా నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్..

రగులుతున్న విశాఖ.. టీడీపీ నేత పల్లా దీక్ష భగ్నం..

జగన్‌, షర్మిల మధ్య చిచ్చు పెట్టింది.. ఆమేనట..? ఆర్కే చెప్పేశాడు..?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్-ష‌ర్మిల మ‌ధ్య పొగ‌బెట్ట‌డానికి ఇన్ని ప్ర‌య‌త్నాలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>