PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ramateertham7efd1e0d-d952-4e96-820b-a4091dac3101-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ramateertham7efd1e0d-d952-4e96-820b-a4091dac3101-415x250-IndiaHerald.jpgకడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామ పంచాయతీ లో అధికార వైకాపా దాడులు పై ఎస్.ఈ.సి కి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాసారు. వైయస్ఆర్సిపి నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులపై దాడికి తెగబడుతున్నారు అని ఆయన ఆరోపించారు. మౌఖికంగాను, భౌతికంగాను బెదిరింపులకు, దాడులకు దిగడం ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియ నాశనం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ఇలాంటి సంఘటన 2021 ఫిబ్రవరి 15 న కడప జిల్లా, సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామ పంచాయతీలో జరిగింది అని చంద్రబాబు పేరchandrababu, tdp, ap;shiva;hari;hari music;kiran;prasad;siva prasad;district;kadapa;panchayati;mandalam;village;mla;february;lord siva;letter;reddyఆ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన చంద్రబాబుఆ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన చంద్రబాబుchandrababu, tdp, ap;shiva;hari;hari music;kiran;prasad;siva prasad;district;kadapa;panchayati;mandalam;village;mla;february;lord siva;letter;reddyTue, 16 Feb 2021 13:09:10 GMTకడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామ పంచాయతీ లో అధికార వైకాపా దాడులు పై ఎస్.ఈ.సి కి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాసారు. వైయస్ఆర్సిపి నాయకులు  ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే  అభ్యర్థులపై దాడికి తెగబడుతున్నారు అని ఆయన ఆరోపించారు. మౌఖికంగాను, భౌతికంగాను బెదిరింపులకు, దాడులకు దిగడం ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియ నాశనం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ఇలాంటి సంఘటన 2021 ఫిబ్రవరి 15 న కడప జిల్లా, సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామ పంచాయతీలో జరిగింది అని చంద్రబాబు పేర్కొన్నారు.

కడప జిల్లా, సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు వైకాపాయేతర అభ్యర్థి శ్రీమతి శివ అంజనమ్మ నామినేషన్ దాఖలు చేశారు అని, అంజనమ్మను వైఎస్‌ఆర్‌సిపి నాయకులు బెదిరించారు అని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ ఉపసంహరించుకోపోతే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు అన్నారు. ఆమె వ్యవసాయ క్షేత్రం యొక్క ఫెన్సింగ్‌ను పూర్తిగా నాశనం చేయడమే కాక పాక్షికంగా చిని పంటను నాశనం చేసారు అని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.

నామినేషన్ ఉపసంహరించుకోకపోతే, ఆమె చిని పంటను పూర్తిగా నాశనం చేస్తామన్నారు అని చంద్రబాబు వివరించారు. పైడిపాలెం గ్రామంలో వైకాపాయేతర మరొక అభ్యర్థి శ్రీమతి కటికా ఓబులమ్మను సర్పంచ్ నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారు అని ఆయన వెల్లడించారు. శ్రీమతి ఓబులమ్మ గ్రామంలో ఒక చిన్న దుకాణం నడుపుకుంటూ ద్వారా తన జీవనం సాగిస్తుంది అని అన్నారు. ఆమె నామినేషన్లను ఉపసంహరించుకోకపోతే వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ఆమె దుకాణం ను కుల్చేస్తామని బెదిరించారు అని ఆయన తెలిపారు. ఈ బెదిరింపులన్నీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే  రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సోదరుడు రాచమల్లు కిరణ్ రెడ్డి చేయిస్తున్నారు అని ఆయన తెలిపారు. శ్రీమతి అంజనమ్మ మరియు శ్రీమతి కటికా ఓబులమ్మలకు సరైన భద్రత కల్పించాలని కోరుతున్నాను అని లేఖలో పేర్కొన్నారు.


‘బాబోయ్ ఈ స్పిన్ ఆడడం మా వల్ల కాదు..’

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>