PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మంత్రులు నియోజకవర్గాల్లో పార్టీ ఓటమి పాలు కావడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్గా ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటూ ఉన్నాయి. చాలా మంది మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ ముందు నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి. దూకుడుగా ఉండాల్సిన మంత్రులు కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉండడం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని నియys jagan;nani;kodali nani;telugu desam party;amarnath cave temple;jagan;andhra pradesh;botcha satyanarayana;district;telugu;uttarandhra;chief minister;minister;local language;ycp;dookudu;party;mantraఆ ఇద్దరు మంత్రుల పనితీరు జగన్ కు నచ్చలేదా...?ఆ ఇద్దరు మంత్రుల పనితీరు జగన్ కు నచ్చలేదా...?ys jagan;nani;kodali nani;telugu desam party;amarnath cave temple;jagan;andhra pradesh;botcha satyanarayana;district;telugu;uttarandhra;chief minister;minister;local language;ycp;dookudu;party;mantraTue, 16 Feb 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మంత్రులు నియోజకవర్గాల్లో పార్టీ ఓటమి పాలు కావడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్గా ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటూ ఉన్నాయి. చాలా మంది మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ ముందు నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి. దూకుడుగా ఉండాల్సిన మంత్రులు కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉండడం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా మంత్రి కొడాలి నాని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మంచి ప్రభావం చూపించడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ లో ఆగ్రహం పెరిగిపోయిందని అంటున్నారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రిగారి వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ వీరి మీద చర్యలు తీసుకోవచ్చు అనే అంచనాలు కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్ వీరి నుంచి వివరణ కోరారు అని అంటున్నారు.

గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా కనుమరుగై పోయిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పార్టీకి మంచి ఫలితాలు రావడంతో అక్కడ ఉన్న నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మంచి ప్రభావం చూపించడం తో బొత్స సత్యనారాయణ పై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. విజయనగరం జిల్లాలో చాలా దూకుడుగా గత ఎన్నికల్లో అధికార వైసిపి కనపడి మంచి విజయం సాధించింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జిల్లాలో ప్రభావం చూపించకపోవడం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు ఈ విజయనగరం జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టారని అంటున్నారు. విజయనగరం జిల్లాలో ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మంచి ప్రభావం చూపుతూనే ఉంది.


ఫిబ్ర‌వ‌రి 17వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలు అవే..

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>