PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-decision-is-great-in-this-high-timed475c503-a9a4-4b20-b98d-f15a3da170bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-decision-is-great-in-this-high-timed475c503-a9a4-4b20-b98d-f15a3da170bb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో మంత్రుల పనితీరు అనేది ముఖ్యమంత్రి జగన్ కు చాలా ఇబ్బందికరంగా మారిందని విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చాలామంది మంత్రులు అసలు నియోజకవర్గాల్లో ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా వ్యవహరించారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలోపేతం అయ్యే దిశగా చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రతి మంత్రి కూడా ప్రభుత్వంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంది. కానీ చాలా మంది మంత్రులు వ్యాపారాల మీదys jagan;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;smart phone;government;uttarandhra;rayalaseema;chief minister;minister;local language;party;mantraవాళ్లకు జగన్ స్వయంగా ఫోన్ చేసారా...?వాళ్లకు జగన్ స్వయంగా ఫోన్ చేసారా...?ys jagan;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;smart phone;government;uttarandhra;rayalaseema;chief minister;minister;local language;party;mantraTue, 16 Feb 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో మంత్రుల పనితీరు అనేది ముఖ్యమంత్రి జగన్ కు చాలా ఇబ్బందికరంగా మారిందని విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చాలామంది మంత్రులు అసలు నియోజకవర్గాల్లో ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా వ్యవహరించారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలోపేతం అయ్యే దిశగా చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రతి మంత్రి కూడా ప్రభుత్వంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంది.

కానీ చాలా మంది మంత్రులు వ్యాపారాల మీద దృష్టిపెట్టి పార్టీని పక్కనబెట్టారు. రాయలసీమ జిల్లాలకు చెందిన మంత్రులు అయితే కనీసం నియోజకవర్గాల్లో కూడా తిరగలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇంచార్జ్ మంత్రులుగా ఉన్న చాలామంది జిల్లాలను పట్టించుకోలేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. నియోజకవర్గంలో తగాదాలు మీద పెట్టిన దృష్టి... పార్టీ మీద పెట్టలేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వారి చర్యలకు కూడా రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇద్దరు మంత్రుల నుంచి వివరణ కోరినట్లు సమాచారం. ఇద్దరు మంత్రులను క్యాంప్ ఆఫీస్ రావాలి ఆయనే స్వయంగా ఫోన్ చేసి పిలిచారు అని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఒకరిద్దరు మంత్రుల మీద ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టారని సమాచారం. ముఖ్యంగా కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పార్టీ నేతలుగా బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆగ్రహం సీఎం జగన్ లో ఎక్కువగా ఉంది. వీరు అందరితో కూడా ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి అవకాశాలు ఇచ్చినా సరే అనేక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


ఫిబ్ర‌వ‌రి 17వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలు అవే..

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>