HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/hypo-thyroid-hyper-thyroid734c2be7-63ff-4f56-ba47-f97f29867e1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/hypo-thyroid-hyper-thyroid734c2be7-63ff-4f56-ba47-f97f29867e1e-415x250-IndiaHerald.jpgథైరాయిడ్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమస్య మరీ ముఖ్యంగా యువతులలో వచ్చి, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఇక ఈ థైరాయిడ్ సమస్య, సంతానోత్పత్తిని కూడా తగ్గిస్తుంది. ప్రస్తుతం చాలామంది నాటువైద్యం, ఇంగ్లీషు వైద్యం అంటూ తిరిగినప్పటికీ, కొంత ఉపశమనం తగ్గుతుంది. కానీ పూర్తిగా నయం కాదు. ఇక ఎన్నో వేలకు వేలు ఖర్చుపెట్టి, కొంతమంది సర్జరీలు కూడా చేయించుకుంటారు. అయితే ఈ సమస్య పూర్తిగా తగ్గించలేమా అని చాలామంది సతమతమవుతూ ఉంటారు.. అయితే ఈ థైరాయిడ్ రెండు రకాలు. ఒకటి హైపోథైరాయిడ్, ఇంకొకటి హైhypo thyroid hyper thyroid;health;thulasi;heart;tulasi;green tea;spinachహైపోథైరాయిడ్..హైపర్ థైరాయిడ్..గురించి మీకు తెలుసా..హైపోథైరాయిడ్..హైపర్ థైరాయిడ్..గురించి మీకు తెలుసా..hypo thyroid hyper thyroid;health;thulasi;heart;tulasi;green tea;spinachTue, 16 Feb 2021 09:46:03 GMT

అయితే ఈ థైరాయిడ్ ను మంచి డైట్ ఫాలో అవుతూ కూడా తగ్గించుకోవచ్చు. ఇక అలాగే మనం తీసుకునే ఆహారంలో మెటబాలిజం రేటును పెంచి,థైరాయిడ్ సమస్యను అధిగమించవచ్చు. సాధారణంగా థైరాయిడ్ గ్రంధి టి3, టి4 హార్మోన్ల ను తగినంత మోతాదులో ఉత్పత్తి చేయకపోవడం వల్ల, దీని ప్రభావం శరీరంపై పడడం ప్రారంభమవుతుంది.  దీనిని హైపోథైరాయిడిజం అంటారు. దీనివల్ల బరువు పెరగడం,  చర్మం పొడిబారిపోవడం, జుట్టు రాలిపోవడం, గుండె పనితీరు తగ్గిపోవడం, శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం వల్ల,ముఖంలో వాపులు,కండరాల నొప్పులు, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.


అమెరికన్ హెల్త్ అసోసియేషన్ చేసిన ఒక పరిశోధనలో అయోడైజ్డ్ ఉప్పు వాడకం వల్ల థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. కానీ మన శరీరం సొంతంగా థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయలేదు. కాబట్టి అయోడైజ్డ్ ఉప్పు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అలాగే గ్లాసు పాలు, అరకప్పు పెరుగు,అరకప్పు జున్ను, చేపలు తీసుకోవచ్చు. ఇక బ్రోకలీ,బచ్చలికూర, క్యాలీఫ్లవర్, లాంటి కూరగాయలు ఆకుకూరలు, గ్రీన్ టీ, బంగాళాదుంప  ఇవన్నీ హైపోథైరాయిడ్ తో బాధపడుతున్న వారు తీసుకోకుండా ఉండటమే మంచిది.


ఇక శరీరంలో హార్మోన్లు ఎక్కువగా విడుదల అవడానిని హైపర్ థైరాయిడిజం  అంటారు. ఇక ఈ సమస్య ఉన్నవారు కూరగాయలు,ముడి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే హార్మోన్ లను ఎక్కువగా విడుదల చేసే బ్రోకలీ, బచ్చలికూర, క్యాలీఫ్లవర్,ముల్లంగి, ఆకుకూరలు, పాలకూర, తులసి టీ, గ్రీన్ టీ వంటివి ఎంతో మేలు చేస్తాయి.





100 మంది సంతానం కావాలంటున్న యువతి..!

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

షర్మిల పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>