MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/keerthy64a0c5d0-fb1f-47c4-bc9d-4bdf9d583c55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/keerthy64a0c5d0-fb1f-47c4-bc9d-4bdf9d583c55-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో అనిరుధ్, హీరోయిన్ కీర్తి సురేష్ ల పెళ్లి వ్యవహారం తెగ ప్రచారం అవుతుంది.. ఎప్పటినుంచో వీరు ప్రేమలో ఉన్నట్లు, ఇప్పుడు పెళ్లి కూడా సెహెసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో కూడా వీరి గురించిన వార్తలు తెగ హల్చల్ అయ్యాయి. నేను శైలజ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె సెకండ్ సినిమా నేను లోకల్ తో వరుసగా రెండో హిట్ కొట్టింది.. మహానటి సినిమాతో ఒక్కసారిగా తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి సురేష్. ఈ సినిమా తో స్ట్రెయిట్ గా టాప్ లోకkeerthy;suresh;keerthi suresh;kirti;mithra;tollywood;cinema;telugu;media;marriage;audience;nenu sailaja;heroine;local language;mahanati;nenu localఅనిరుధ్ తో పెళ్లి పై కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు..?అనిరుధ్ తో పెళ్లి పై కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు..?keerthy;suresh;keerthi suresh;kirti;mithra;tollywood;cinema;telugu;media;marriage;audience;nenu sailaja;heroine;local language;mahanati;nenu localTue, 16 Feb 2021 23:00:00 GMTగత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో అనిరుధ్, హీరోయిన్ కీర్తి సురేష్పెళ్లి వ్యవహారం తెగ ప్రచారం అవుతుంది.. ఎప్పటినుంచో వీరు ప్రేమలో ఉన్నట్లు, ఇప్పుడు పెళ్లి కూడా సెహెసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో కూడా వీరి గురించిన వార్తలు తెగ హల్చల్ అయ్యాయి. నేను శైలజ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె సెకండ్ సినిమా నేను లోకల్ తో వరుసగా రెండో హిట్ కొట్టింది..  మహానటి సినిమాతో ఒక్కసారిగా తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి సురేష్.  ఈ సినిమా తో స్ట్రెయిట్ గా టాప్ లోకి వెళ్ళిపోయినా కీర్తి ఆ తర్వాత ఆ స్టార్ డమ్ ని నిలబెట్టుకోలేకపోయింది.

తనకున్న ఇమేజ్ ని మిస్ యూజ్ చేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి చేతులు కాల్చుకుంది.. మహానటి  సినిమా ఆమెకు గుర్తింపు కంటే కూడా ప్రేమను, గౌరవాన్ని తీసుకొస్తే ఆ గౌరవాన్ని, గుర్తింపు ని పోగొట్టుకుంది కీర్తి.. మహానటి తర్వాత తెలుగు ఆడియన్స్ ఈమెను తమ కుటుంబ సభ్యురాలిగా చూస్తున్నారు. అందుకే కీర్తికి సంబంధించిన ఏ చిన్న న్యూస్ వచ్చినా కూడా ఎగ్జైట్ అయిపోతుంటారు ఆడియన్స్ కూడా.ఇప్పుడు ఈమె పెళ్లి విషయంలో కొన్ని రోజులుగా గందరగోళం నడుస్తుంది. నిజానికి చాలా సైలెంట్‌గా తన పని తాను చేసుకునే కీర్తి సురేష్‌పై ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి..

ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో కీర్తి సురేష్, అనిరుధ్ లకు పెళ్లి అంటూ వరుస కథనాలు రావడం జరిగింది. అయితే ఈ వార్తలపై వీరిద్దరిలో ఎవరూ స్పందించలేదు. దీనిపై  అయితే కొన్ని మీడియా లు కీర్తి మరియు అనిరుధ్ సన్నిహితులను సంప్రదించగా... అవన్నీ నిరాధారమైన వార్తలే అని తేల్చిపారేశారట. వాళ్ళు ఎప్పటి నుండో మంచి స్నేహితులు అని, అంతకు మించి వారి మధ్య ఎటువంటి బంధం లేదని చెప్పారట. అనిరుధ్ తో కీర్తి పెళ్లి వార్తలు ఖండించిన మిత్రులు, వాళ్లిద్దరూ ఎవరి వృత్తులలో వారు చాలా బిజీగా ఉన్నారని తెలియజేశారట. దీనితో ఈ రూమర్స్ కి తెరపడినట్లు అయ్యింది.


సమంతని బుట్టలో వేసుకున్న యువ దర్శకుడు.. అనుకున్నది సాధించడు..!

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>