BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawanijam-ante-idhenemo-mari--f0a6b3fb-24d1-4529-aec9-ebf405dc1fe9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawanijam-ante-idhenemo-mari--f0a6b3fb-24d1-4529-aec9-ebf405dc1fe9-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలను స్థానిక ఎన్నిక‌ల‌తో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కూడా కుదిపేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన పాదయాత్ర చేయనున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కూర్మన్నపాలెంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ వరకూ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 22 కిలోమీటర్ల పరిధిలో విజయసాయిరెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. విశాఖపట్నంలోని అన్ని డివిజన్లను కవర్ చేసేలా ఈ పాదయాత్రనుvijaya sai reddy;andhra pradesh;vishakapatnam;letter;local language;reddyవిజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర‌కు డేట్ ఫిక్స్‌విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర‌కు డేట్ ఫిక్స్‌vijaya sai reddy;andhra pradesh;vishakapatnam;letter;local language;reddyTue, 16 Feb 2021 15:30:10 GMTవైసీపీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయి రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలను స్థానిక ఎన్నిక‌ల‌తో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కూడా కుదిపేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన పాదయాత్ర చేయనున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కూర్మన్నపాలెంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ వరకూ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 22 కిలోమీటర్ల పరిధిలో విజయసాయిరెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. విశాఖపట్నంలోని అన్ని డివిజన్లను కవర్ చేసేలా ఈ పాదయాత్రను ప్లాన్ చేశారు. 


బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>