Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/those-banks-would-not-work-from-april-first88155d41-4b95-4a5c-99fb-34f62baa2709-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/those-banks-would-not-work-from-april-first88155d41-4b95-4a5c-99fb-34f62baa2709-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఎన్నో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనే విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇప్పటికే ఎన్నో రకాల చిన్న చిన్న బ్యాంకులు వివిధ బ్యాంకులలో విలీనం కావడంతో కొన్ని రోజులపాటు కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఆయా బ్యాంకుల కస్టమర్లు అయోమయంలో పడిపోయారు అన్న విషయం తెలుస్తోంది. వివిధ రకాల బ్యాంకులు తమ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్లను మారుసbank;pithe;rbi;bank;king;king 1;banking;central government;allahabad;indianఈ బ్యాంకులో అకౌంట్ ఉందా.. అయితే మీకే ఈ హెచ్చరిక..?ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా.. అయితే మీకే ఈ హెచ్చరిక..?bank;pithe;rbi;bank;king;king 1;banking;central government;allahabad;indianTue, 16 Feb 2021 14:00:00 GMTబ్యాంకింగ్ రంగంలో ఎన్నో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనే విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇప్పటికే ఎన్నో రకాల చిన్న చిన్న బ్యాంకులు వివిధ బ్యాంకులలో  విలీనం కావడంతో కొన్ని రోజులపాటు కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఇక ఇప్పుడు మరోసారి ఆయా బ్యాంకుల కస్టమర్లు అయోమయంలో పడిపోయారు అన్న విషయం తెలుస్తోంది.


 వివిధ రకాల బ్యాంకులు తమ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్లను మారుస్తున్నాయి. కస్టమర్లు కూడా వెంటనే ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబరు మార్చుకోవాలి అంటూ ఆయా బ్యాంకులు సూచిస్తున్నాయి. ఒకవేళ మీకు అలహాబాద్ బ్యాంకులో అకౌంట్ ఉంటే మీరు కచ్చితంగా ఇలా ఐఎఫ్ఎస్సి కోడ్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా మార్చుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆన్లైన్లో ఇతరులకు డబ్బు పంపించడం అస్సలు కుదరదు.  అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంకు లో విలీనం అయింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ లు  పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే పాత కోడ్ లు  ఇక పనిచేయవు. ఒకవేళ మీరు డబ్బులు పంపించాలి అంటే కొత్త కోడ్  ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎలా ఈ కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ మార్చుకోవాలో తెలియక ఎంతోమంది కస్టమర్లు అయోమయం లో మునిగిపోయారు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు..  దీనికోసం ఐఎఫ్ఎస్సి అని టైపు చేసి స్పేస్ ఇచ్చి పాత  ఐఎఫ్ఎస్సి కోడ్ఎంటర్ చేసి..9266801962 నెంబరుకు ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది ఇక కొత్త కోడ్ అప్డేట్ అవుతుంది. కేవలం అలహాబాద్ బ్యాంక్ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా తమ ఐఎఫ్ఎస్సి కోడ్ మారుస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ కస్టమర్లను కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ పొందాలి అంటు  ఆయా బ్యాంకులు సూచిస్తున్నాయి


రేవంత్ కు కాంగ్రెస్ బాస్ ఫుల్ సపోర్ట్... ఫ్రీ హాండ్ ఇచ్చేసింది

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>