Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bikebc057191-5696-47a0-98f6-c63ab5a42360-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bikebc057191-5696-47a0-98f6-c63ab5a42360-415x250-IndiaHerald.jpgఒకప్పుడు ద్విచక్ర వాహనాల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉండేవి. కానీ ప్రస్తుతం మాత్రం ద్విచక్ర వాహనాల ధరలు 100 స్పీడులో దూసుకెళ్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు ఇక ఈ ధరల భారం గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలని ఉన్నప్పటికీ వెనకడుగు వేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా మీరు ఒకవేళ ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే మీ కోసం ఒక శుభవార్త సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కొత్త టూవీలర్ కొనాలి అంటే లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సిందే. అదే కొత్త బైక్ కాకుbike;bike;heroరూ. లు 30 వేలకే అదిరిపోయే బైక్.. త్వరపడండి..?రూ. లు 30 వేలకే అదిరిపోయే బైక్.. త్వరపడండి..?bike;bike;heroTue, 16 Feb 2021 11:00:00 GMTబైక్ కాకుండా సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటుంది.



 ఒకవేళ మీ దగ్గర కొత్త బైక్ కొనేందుకు డబ్బులు లేకపోతే ఇలా సెకండ్ హ్యాండ్ బైక్ కొనేందుకు ఒక సదవకాశం మీ కోసం సిద్ధంగా ఉంది.  దీనికోసం మీరు ఎక్కడికో  వెళ్లాల్సిన అవసరం లేదు.ఆన్లైన్లోనే మీకు నచ్చిన బైక్ ను ఎంపిక చేసుకొని కొనుగోలు చేయవచ్చు. దీనికోసం మీరు డ్రుమ్  వెబ్సైట్ వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన ధరకే మీకు నచ్చిన బైక్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.  ప్రస్తుతం డ్రుమ్ వెబ్సైట్లో.. యమహా ఎఫ్‌జెడ్ఎస్ 150 సీసీ బైక్ కేవలం రూ.29,499కే అందుబాటులో ఉంది. ఇది 2011 మోడల్. 44 వేల కిలోమీటర్లు తిరిగింది. బజాజ్ పల్సర్ బైక్ కూడా అందుబాటు ధరలోనే ఉంది. ఇది 150 సీసీ బైక్. దీని ధర రూ.24 వేలు ఉంది. 2010 మోడల్. ఈ బైక్ 64 వేల కిలోమీటర్లు తిరిగింది. అలాగే హీరో స్ల్పెండర్ ఐస్మార్ బైక్ కూడా ఆకర్షణీయ ధరకే లభిస్తోంది. ఈ బైక్ రూ.30 వేలకు అందుబాటులో ఉంది. ఇది 24 వేల కిలోమీటర్లు తిరిగింది. 2016 మోడల్.



మీ ఊరు లేదా మీకు దగ్గరలో ఉన్న సిటీ పేరుతో మీరు బైక్ సెర్చ్  చేసేందుకు అవకాశం ఉంటుంది.  ఇలా ఎంతో అందుబాటు ధరల్లోనే ఎంతోమంది ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ లు అందుబాటులో ఉన్నాయి.  ఇక ప్రస్తుతం కొత్త బైక్ ధరలు భారీగా పెరిగిపోయి  సామాన్య ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునే వారు ఇలా సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేయడం ఎంతో మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.


జగడ్డ: రాత్రి 10గంటలలోపే పంచాయతీ ఫలితాలు తేలిపోవాలి..

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: రాజ‌కీయాల్లో క‌మ్మ‌, రెడ్డి, కాపుల కంటే బ్రాహ్మ‌ణులు ఇంత త‌క్కువా... !

జగడ్డ : విశాఖ ఏజెన్సీలో వైసీపీ కి దెబ్బ ....?

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవ‌రు తెలుసా... మీరు గుర్తు ప‌ట్టేస్తారు..!

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>