BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఆధారంగా చూస్తే కొంత మంది ఎమ్మెల్యేలు అవినీతి మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు అవినీతి కార్యక్రమాలు చేయడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్గా ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు వారి అవినీతి విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని అంటున్నారు. అక్రమ మద్యం విషయంలో రాయలys jagan;jagan;andhra pradesh;karnataka - bengaluru;rayalaseema;chief minister;local language;dookudu;mantraఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్... జగన్ మార్క్ రియాక్షన్ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్... జగన్ మార్క్ రియాక్షన్ys jagan;jagan;andhra pradesh;karnataka - bengaluru;rayalaseema;chief minister;local language;dookudu;mantraTue, 16 Feb 2021 10:18:56 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఆధారంగా చూస్తే కొంత మంది ఎమ్మెల్యేలు అవినీతి మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు అవినీతి కార్యక్రమాలు చేయడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్గా ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు వారి అవినీతి విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని అంటున్నారు.

అక్రమ మద్యం విషయంలో రాయలసీమ ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తమిళనాడు కర్ణాటక నుంచి ఎక్కువగా మద్యం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో విక్రయిస్తున్నారని దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది అని ఆవేదన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తం చేస్తున్నారు. దీనితోనే వారి మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా ఇప్పటికే పూర్తి నివేదికను తెప్పించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారి మీద చర్యలకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లుగా సమాచారం.

ముఖ్యంగా నలుగురు ఎమ్మెల్యేలు అవినీతి కార్యక్రమాలతోపాటు అక్రమ మద్యం విషయంలో చాలా దూకుడుగా ఉన్నారనే విషయం ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. వారి విషయంలో ఇప్పటివరకు చూసి చూడనట్లు వదిలేసిన ముఖ్యమంత్రి జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి అవినీతి ప్రధానంగా పార్టీకి సమస్యగా మారడంతో వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వారికి సమాచారం కూడా వెళ్ళింది అని అంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన సరే పట్టించుకోకపోవడంతో ఇక నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగారని అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి అడుగు పడుతుందో చూడాలి. మంత్రుల మీద కూడా ఫోకస్ చేసారు.



కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

షర్మిల పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>