PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-sharmila3b328ff7-0fb6-4d8e-8816-46fd2fc606b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-sharmila3b328ff7-0fb6-4d8e-8816-46fd2fc606b0-415x250-IndiaHerald.jpgఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సంగతి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు..ఆయన వైసీపీకి బద్ద వ్యతిరేకి.. చంద్రబాబు అనుకూలుడు.. అయితే ఆయన తాను ఆదివారం రాసే కొత్త పలుకులో ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేస్తుంటారు.. ఆయన కొన్ని రోజుల క్రితం జగన్ కూ ఆయన చెల్లి షర్మిలకకూ ఉన్న విబేధాల గురించి రాశారు.. అయితే అప్పట్లో దాన్ని వైసీపీ నేతలు ఖండించారు. కానీ.. చివరకు ఆయన చెప్పిందే నిజమైంది. అందుకే ఇప్పుడు రాధాకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆదివారం కొత్త పలుకులో మరిన్ని కొత్త విషయాలు రాసుకొచ్చారు. ఈ సారి ఆర్కే ఏమంటున్నారంటేjagan-sharmila;jagan;wife;ycp;vemuri radhakrishna;reddy;party;andhra jyothiజగన్‌, షర్మిల మధ్య చిచ్చు పెట్టింది.. ఆమేనట..? ఆర్కే చెప్పేశాడు..?జగన్‌, షర్మిల మధ్య చిచ్చు పెట్టింది.. ఆమేనట..? ఆర్కే చెప్పేశాడు..?jagan-sharmila;jagan;wife;ycp;vemuri radhakrishna;reddy;party;andhra jyothiTue, 16 Feb 2021 06:00:00 GMTఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సంగతి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు..ఆయన వైసీపీకి బద్ద వ్యతిరేకి.. చంద్రబాబు అనుకూలుడు.. అయితే ఆయన తాను ఆదివారం రాసే కొత్త పలుకులో ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేస్తుంటారు.. ఆయన కొన్ని రోజుల క్రితం జగన్ కూ ఆయన చెల్లి షర్మిలకకూ ఉన్న విబేధాల గురించి రాశారు.. అయితే అప్పట్లో దాన్ని వైసీపీ నేతలు ఖండించారు. కానీ.. చివరకు ఆయన చెప్పిందే నిజమైంది. అందుకే ఇప్పుడు రాధాకృష్ణ  మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆదివారం కొత్త పలుకులో మరిన్ని కొత్త విషయాలు రాసుకొచ్చారు.


ఈ సారి ఆర్కే ఏమంటున్నారంటే..  అసలు జగన్‌కూ.. షర్మిలకూ మధ్య విబేధాలు రావడానికి కారణం జగన్ భార్య భారతీయేనట.. ఈ మేరకు షర్మిల తన మనోభావాలను, ముఖ్యంగా జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను బంధువులు, కుటుంబ శ్రేయోభిలాషులతో పంచుకున్నారట. మరి అలా పంచుకున్న ఎవరు ఆర్కేతో చెప్పారో కానీ.. అంతా పూసగుచ్చినట్టు చెప్పేస్తున్నాడు ఆంధ్రజ్యోతి ఆర్కే.

అసలు అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలకు కేంద్రబిందువు జగన్‌ భార్య శ్రీమతి భారతీరెడ్డినట.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తనకు ప్రాధాన్యం లేకుండా పోవడానికి భారతీరెడ్డే కారణమని షర్మిల భావిస్తున్నారట. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌కు భార్య బంగారమై పోయిందనీ, చెల్లెలు భారంగా మారిందనీ షర్మిల తమ కుటుంబ శ్రేయోభిలాషుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. అధికారంలో లేనప్పుడు, ముఖ్యంగా జగన్‌ రెడ్డి జైలులో ఉన్నప్పుడు పార్టీ భారాన్ని మోసిన తనను ఇప్పుడు దూరం పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్న షర్మిల, అందుకు భారతీరెడ్డే కారణమని భావిస్తున్నారట.

తాను.. తొమ్మిదేళ్లు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానని... అలాంటి నన్ను పార్టీలోనే లేకుండా చేయడానికి కుట్ర జరుగుతోందని.. . ఈ కుట్ర వెనుక భారతీరెడ్డి ఉన్నారని షర్మిల ఫీలవుతున్నారట. అంతే కాదు..  ఈ విషయం తెలిసి కూడా నేనెక్కడ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతానోనని భార్యనే జగన్‌ సపోర్ట్‌ చేస్తున్నారంటోందట షర్మిల. ఇదంతా భారతీరెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసమేనట. మరి రాధాకృష్ణ చెప్పిందాట్లో ఎంతవరకూ నిజముందో.. జగన్ ఫ్యామిలీకీ.. ఆర్కేకే తెలియాలి మరి.




కర్పూరంతో మీ ఇంట సిరుల పంట...ఎలాగో మీరే తెలుసుకోండి...?

అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>