BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/kaanuga-chettu6e92c37e-b977-4718-8a5e-5fc07ea0851b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/kaanuga-chettu6e92c37e-b977-4718-8a5e-5fc07ea0851b-415x250-IndiaHerald.jpgప్రకృతి మనకు అందించిన మొక్కలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే ఈ విషయం ఇప్పుడు చెప్పింది కాదు.. పూర్వం మన పెద్దవాళ్ళు పవిత్రమైన గ్రంథాలు ద్వారా లిఖించబడ్డారు . అయితే మనం నిత్యం చూస్తూ ఉండే మొక్కలు మనకు ఎలా ఉపయోగపడతాయో మాత్రం చాలామందికి తెలియదు. ఇప్పుడు చెప్పబోయే ఆకు గురించి వింటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ మొక్క ఏదో కాదు కానుగ చెట్టు. అవును..కానుగ చెట్టు మన చర్మ సంబంధిత వ్యాధులను ఇట్టే దూరం చేస్తుంది. అయితే ఈ కానుగ చెట్టు చర్మ సంబంధిత వ్యాధులను ఎలా నయం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుkaanuga chettu;nithya new;prakruti;neem;vచర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఒక్క ఆకు చాలు...చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఒక్క ఆకు చాలు...kaanuga chettu;nithya new;prakruti;neem;vTue, 16 Feb 2021 10:48:00 GMTప్రకృతి మనకు అందించిన మొక్కలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే ఈ విషయం ఇప్పుడు చెప్పింది కాదు.. పూర్వం మన పెద్దవాళ్ళు పవిత్రమైన గ్రంథాలు ద్వారా లిఖించబడ్డారు . అయితే మనం నిత్యం చూస్తూ ఉండే మొక్కలు మనకు ఎలా ఉపయోగపడతాయో మాత్రం చాలామందికి తెలియదు. ఇప్పుడు చెప్పబోయే ఆకు గురించి వింటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ మొక్క ఏదో కాదు కానుగ చెట్టు. అవును..కానుగ చెట్టు మన చర్మ సంబంధిత వ్యాధులను ఇట్టే దూరం చేస్తుంది. అయితే ఈ కానుగ చెట్టు చర్మ సంబంధిత వ్యాధులను ఎలా నయం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం...

సాధారణంగా ఈ కానుగ చెట్టు,వేప చెట్టు లాగా పనిచేస్తుంది.పర్యావరణాన్ని శుద్ధి చేయటంలోనూ, పంటలకు వచ్చే రోగాలు నయం చేయడంలో, మన శరీరంలో వచ్చే వ్యాధులను,అనారోగ్యాల నుండి కాపాడడంలో ఇది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో వేడి తాపాన్ని తీర్చడానికి, ఈ కానుగ చెట్టు నీడ ఎంతో అవసరమని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇక పల్లె ప్రాంతాలు అని చెప్పకుండా,పట్టణ ప్రాంతాల్లో కూడా వేసవికాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి, ఆ కుండల చెట్టు కానుగ ఆకులను కడుతూ ఉంటారు. అంతలా చలవనిస్తుంది కానుగ చెట్టు.

 కానుగ చెట్టు యొక్క ఆకులు, వేర్లు, కాయలు అన్నీ మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో చర్మ వ్యాధులు ayina,  గజ్జి, తామర,మొటిమలు,  నల్ల బొంగు మచ్చలు,  బొల్లి మచ్చలు వచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలాంటివి తొలగించాలంటే, ఈ కానుగ చెట్టు ఆకులు, జిల్లెడు చెట్టు ఆకులు,  జాజి ఆకులు అన్నింటినీ సమపాళ్లలో తీసుకొని, గోమూత్రంతో కలిపి మెత్తగా, పేస్టులాగా చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మ సంబంధిత వ్యాధుల పై అప్లై చేసి,  ఇరవై నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ పద్ధతిని పాటించడం వల్ల త్వరగా చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

ఈ కానుగ చెట్టు కాయలను ఎండబెట్టి పొడిచేసి,ఆ పొడిని పాలలో కలిపి తాగుతూ ఉంటే,మూత్రపిండ సమస్యలను దూరం చేసుకోవచ్చు. మగవారిలో వృషణాల ఇబ్బంది కూడా ఈ కానుగ చెట్టు కాయలు ద్వారా తగ్గించుకోవచ్చు. అంటువ్యాధులు, గొంతు సమస్యలు,  పక్షవాతము, అతి మూత్ర సమస్య, జ్వరానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.పిల్లలలో వచ్చే కోరింత దగ్గు ను కూడా తగ్గించుకోవచ్చు. చిన్న పిల్లలలో కంటి చూపు మెరుగు పరచడానికి, ఒక నల్లటి దారం తీసుకొని, దానికి ఈ కానుగ చెట్టు కాయలను కుచ్చి, మెడలో వేసినట్లయితే క్రమంగా కంటి చూపు మెరుగుపడుతుంది.  ఇలా ఎన్నో ప్రయోజనాలు కలిగిన కానుగ చెట్టు, మీ పెరట్లో ఉందో లేదో తెలుసుకొని వెంటనే నాటేయండి...





జగడ్డ: రాత్రి 10గంటలలోపే పంచాయతీ ఫలితాలు తేలిపోవాలి..

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: రాజ‌కీయాల్లో క‌మ్మ‌, రెడ్డి, కాపుల కంటే బ్రాహ్మ‌ణులు ఇంత త‌క్కువా... !

జగడ్డ : విశాఖ ఏజెన్సీలో వైసీపీ కి దెబ్బ ....?

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవ‌రు తెలుసా... మీరు గుర్తు ప‌ట్టేస్తారు..!

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>