Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-panchayat-result-8-30-pm-results-how-many-for-whom-in-which-district6fc67d50-8c5a-44a2-9734-4baf1efd1b1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-panchayat-result-8-30-pm-results-how-many-for-whom-in-which-district6fc67d50-8c5a-44a2-9734-4baf1efd1b1e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నాలుగు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలి అని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక పార్టీలోని ముఖ్య నేతలు అందరూ కూడా తమ సొంత ఊళ్లపై ఫోకస్ పెట్టి ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖap;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;ram madhav;mp;tdp;local language;ycp;partyజగడ్డ : కర్నూల్ లో అదిరిపోయే ట్విస్ట్.. టీడీపీ ఏకగ్రీవం.. వైసీపీ కి..?జగడ్డ : కర్నూల్ లో అదిరిపోయే ట్విస్ట్.. టీడీపీ ఏకగ్రీవం.. వైసీపీ కి..?ap;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;ram madhav;mp;tdp;local language;ycp;partyTue, 16 Feb 2021 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  నాలుగు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలి అని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక పార్టీలోని ముఖ్య నేతలు అందరూ కూడా తమ సొంత ఊళ్లపై ఫోకస్ పెట్టి ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు అందరూ కూడా పల్లె బాట పట్టి ఇక పల్లెల్లోనే ఉంటూ పల్లె ప్రజలను ఆకర్షిస్తూ ఓటును సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఓవైపు ప్రతిపక్ష టిడిపి పార్టీ అధికార పార్టీకి షాక్ ఇచ్చేందుకు పావులు కదుపుతూ ఉంటే మరోవైపు అధికార పార్టీ ముఖ్య నేతలు అందరూ రంగంలోకి దిగి.. ఏకగ్రీవాలు చేసే విధంగా పావులు కదుపుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సొంత ఊరు అయినా కర్నూలు మండలం పి రుద్రవరం లో టిడిపి బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో టిడిపి అభ్యర్థులు అందరూ సంబరాల్లో మునిగిపోయారు. కానీ అంతలో అదిరిపోయే ట్విస్ట్ చోటుచేసుకుంది. పీ రుద్రవరంలో ఏకగ్రీవంగా ఎన్నికైనది  వైసీపీ మద్దతు దారులు అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు



 ఈ క్రమంలోనే ఇక ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ మధుకి వైసీపీ కండువా కప్పారు. అయితే తన సొంత ఊరిలో వైసిపి మద్దతుదారుడు ఎంపిక అయినప్పటికీ టిడిపి మాత్రం తమ మద్దతుదారులను ఎంపికయ్యారు అంటూ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది అంటూ ఎంపీ మాధవ వ్యాఖ్యానించారు. అయితే ఎంపీ మాధవ్ రంగంలోకి దిగి పూర్తిగా సీన్ మార్చడంతో టిడిపి కి ఊహించని షాక్ తగిలింది అనే చెప్పాలి. కాగా సర్పంచ్ గా  ఎన్నికైన ఎంకే మధు కుటుంబసభ్యులు గతంలో వైసీపీ తరఫున జడ్పిటిసి గా కూడా ఎన్నికయ్యారని..  అందుకే ఎప్పుడు మధుని వైసీపీ తరఫున అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అంటూ ఎంపీ మాధవ్ చెప్పుకొచ్చారు.


100 మంది సంతానం కావాలంటున్న యువతి..!

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

షర్మిల పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>