MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raahul-haridaasa74088d3-0fed-4bbd-98dd-29f6b695ad67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raahul-haridaasa74088d3-0fed-4bbd-98dd-29f6b695ad67-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది కొత్త హీరో హీరోయిన్లు వచ్చి సందడి చేస్తుంటారు. అయితే మొదట సైడ్ క్యారెక్టర్ లో పనిచేసి, ఆ తర్వాత హీరోలుగా ఎదిగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా మరీ ఎక్కువగా ఒక సినిమా హిట్ అయితే, వెనువెంటనే అవకాశాలు రావడం మామూలే. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన "హ్యాపీడేస్ " చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఇక ఈ చిత్రం అనంతరం, అందులో నటించిన నటులు కు కూడా వెనువెంటనే అవకాశాలు బాగా వచ్చాయని చెప్పవచ్చు. raahul haridaas;nikhil;rahul new;rahul;sekhar;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;k l rahul;kamma;cinema;love;thriller;hero;rahul sipligunj;success;happy days;chitramఆ యంగ్ హీరో కోసం అన్ని కోట్ల రూపాయలను బడ్జెట్ గా పెట్టారా..?ఆ యంగ్ హీరో కోసం అన్ని కోట్ల రూపాయలను బడ్జెట్ గా పెట్టారా..?raahul haridaas;nikhil;rahul new;rahul;sekhar;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;k l rahul;kamma;cinema;love;thriller;hero;rahul sipligunj;success;happy days;chitramTue, 16 Feb 2021 13:40:00 GMTహీరో హీరోయిన్లు వచ్చి సందడి చేస్తుంటారు. అయితే మొదట సైడ్ క్యారెక్టర్ లో పనిచేసి, ఆ తర్వాత హీరోలుగా ఎదిగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా మరీ ఎక్కువగా ఒక సినిమా హిట్ అయితే, వెనువెంటనే అవకాశాలు రావడం  మామూలే. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన "హ్యాపీడేస్ " చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించిందో పెద్దగా చెప్పనవసరం లేదు.  ఇక ఈ  చిత్రం అనంతరం, అందులో నటించిన నటులు కు  కూడా వెనువెంటనే అవకాశాలు బాగా వచ్చాయని చెప్పవచ్చు.


 అయితే  ఆ చిత్రంలో నటించిన నిఖిల్, తమన్నా ఓ రేంజ్లో భారీగా క్రేజ్ పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇంక మిగతా వారి విషయానికి వస్తే మొదట్లో వరుణ్ సందేశ్ బాగా మెరిసిన, ఆ తర్వాత అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇక మిగతా వారు కొద్దో గొప్పో కొనసాగుతున్నారు. ఇక వీరిలో ఒకరే రాహుల్ హరిదాస్ . హ్యాపీడేస్ చిత్రంలో టైజన్ పాత్ర పోషించాడు. అయితే టైజన్ కు అవకాశాలు మాత్రం బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఒక సినిమా కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ లోకి మారిపోయాడు. ఇక ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రాహుల్ అడపాదడపా చిన్న సినిమాలు చేసినప్పటికీ, ప్రేక్షకుల వద్ద గుర్తింపు పొందలేక పోయాడు. ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. 2017 సంవత్సరంలో వచ్చిన "వెంకటాపురం" చిత్రం తర్వాత చాలా ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక యాక్షన్ సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడట. ఆ సినిమాకు వంద కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారు నిర్మాతలు. అయితే ఈ సినిమా కోసం మొదటిసారి సిక్స్ ప్యాక్ తో సిద్ధమయ్యాడు రాహుల్.

అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాహుల్ ఈ సారైనా  భారీ హిట్ కొట్టాలనే తపనతో, ఈ హీరో ఎంత కష్టపడుతున్నాడో పెద్దగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు లవ్, థ్రిల్లర్ సినిమాలు తీసిన రాహుల్ మొదటిసారి యాక్షన్ డ్రామాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు సక్సెస్ రుచే చూడని రాహుల్, ఈసారైనా నెగ్గు కోస్తాడేమో వేచిచూడాల్సిందే.





రేవంత్ కు కాంగ్రెస్ బాస్ ఫుల్ సపోర్ట్... ఫ్రీ హాండ్ ఇచ్చేసింది

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>