PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgరావిరాల లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ సర్కార్ పై , మోడీ సర్కారు పై సంచలన ఆరోపణలు చేసాడు. త్వరలోనే తాను తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తానని చెప్పాడు . ఏఐసిసి అనుమతి తీసుకుని రాష్ట్రం నలు మూలాల పర్యటిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప్పెన లో కేసీఆర్ ను కమ్మేస్తానని చెప్పారు. కేసీఆర్ వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అసంబ్లీ. సమావేశాలు ఏర్పాటు చేసి సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పారు. ఆ తీర్మానాన్ని ఢిల్లీకి revanth reddy;modi;kcr;revanth;india;telangana;revanth reddy;congress;mp;smart phone;assembly;reddy;partyపాదయాత్ర చేస్తా..కేసీఆర్ ను కమ్మేస్తా : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుపాదయాత్ర చేస్తా..కేసీఆర్ ను కమ్మేస్తా : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుrevanth reddy;modi;kcr;revanth;india;telangana;revanth reddy;congress;mp;smart phone;assembly;reddy;partyTue, 16 Feb 2021 23:32:04 GMTఎంపీ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ సర్కార్ పై , మోడీ సర్కారు పై సంచలన ఆరోపణలు చేసాడు. త్వరలోనే తాను తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తానని చెప్పాడు . ఏఐసిసి అనుమతి తీసుకుని రాష్ట్రం నలు మూలాల పర్యటిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప్పెన లో కేసీఆర్ ను కమ్మేస్తానని చెప్పారు. కేసీఆర్ వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అసంబ్లీ. సమావేశాలు ఏర్పాటు చేసి సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పారు. ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపాలని  డిమాండ్ చేశారు. రైతుల మేలు కోసమే సాగు చట్టాలను తీసుకువస్తే ముందు గ్రామాల్లో రైతు సభలు నిర్వహించి..వారికి సాగు చట్టాల వల్ల కలిగే ఉపయోగం చెప్పాలని అన్నారు. రైతులు తీర్మానం చేసిన తరవాతనే చట్టాలను తీసుకురావాలని అన్నారు.

సాగు చట్టాలను నిరసిస్తూ భారత్ మొత్తం బంద్ లో పాల్గొంటే టిఆర్ఎస్ కూడా బంద్ లో పాల్గొంది అన్నారు. అయితే రెండు రోజుల తరువాత మోడీ నుండి ఫోన్ రాగానే కేసీఆర్ సైలెంట్ ఆయారని పేర్కొన్నారు. కేసీఆర్ మోడీ ని కలిస్తే ఆయనకు చలి జ్వరం వచ్చిందని అన్నారు . కొత్త చట్టాలు వస్తే ప్రభుత్వం పంటను కొనుగోలు చేయదని స్పష్టం చేసారు. ఈ చట్టాలు అమలైతే పాతకాలం నాటి జమీందారి వ్యవస్థ మళ్లీ వస్తుందని అన్నారు. కాపొల్లు వ్యవసాయం చేయడం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మన భూములను లాక్కుంటున్నా చలనం లేదా అని వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు కోసం అందరూ కలిసి రావాలని అన్నారు. రైతులు పల్లకిలో మొస్తేనే తాను లోక్ సభకు వెళ్లినటట్టు రేవంత్ అన్నారు. ఇప్పుడు పేదల కోసం పోరాటం చేయనప్పుడు ఎందుకు ఈ జన్మ అంటూ వ్యాఖ్యలు చేసాడు .


ఖమ్మం మిర్చి ఘాటుకు తప్పని జెమినీ వైరస్..!

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>