MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ligera0b104fa-755b-4367-a3f4-6e77f52cc8d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ligera0b104fa-755b-4367-a3f4-6e77f52cc8d0-415x250-IndiaHerald.jpgపెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే చిత్రం చేస్తున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేసి అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. చాల రోజుల తర్వాత విజయ్ సినిమా ఫస్ట్ లుక్ రావడంతో అభిమానులు కూడా దాన్ని పండగలా చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు లైగర్ పోస్టర్ ని liger;ananya pandey;govinda;karan johar;ananya;geetha;govi;kushi;vijay;vijay deverakonda;mumbai;india;bollywood;tollywood;cinema;arjun reddy;tamil;marriage;kannada;hindi;director;hero;heroine;joseph vijay;posters;arjun 1;reddy;ananya nagalla;devarakonda;chitramటాలీవుడ్ లో ఏ హీరో చేయని సాహసం లైగర్ కోసం చేస్తున్న విజయ్ దేవరకొండ..?టాలీవుడ్ లో ఏ హీరో చేయని సాహసం లైగర్ కోసం చేస్తున్న విజయ్ దేవరకొండ..?liger;ananya pandey;govinda;karan johar;ananya;geetha;govi;kushi;vijay;vijay deverakonda;mumbai;india;bollywood;tollywood;cinema;arjun reddy;tamil;marriage;kannada;hindi;director;hero;heroine;joseph vijay;posters;arjun 1;reddy;ananya nagalla;devarakonda;chitramTue, 16 Feb 2021 21:00:00 GMTపెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో   'లైగర్' అనే చిత్రం చేస్తున్నాడు.  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేసి అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. చాల రోజుల తర్వాత విజయ్ సినిమా ఫస్ట్ లుక్ రావడంతో అభిమానులు కూడా దాన్ని పండగలా చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు లైగర్ పోస్టర్ ని బ్యానర్ లు గా కట్టి అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు..

పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.  ఈ నేపథ్యంలో ఈ మూవీ హిందీ డబ్బింగ్‌ను విజయ్ స్వయంగా చెప్పబోతున్నాడట. ఇందుకోసం భాషపై మరికొంత పట్టు సాధించేందుకు ట్రై చేస్తున్నాడని టాక్.

బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'లైగర్' షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. మళ్ళీ ఇన్నాళ్లకు విజయ్ ముంబై లో అడుగుపెట్టాడు. త్వరలో షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత విజయ్ బాలి లో తదుపరి సినిమా ని షూటింగ్ చేయబోతున్నాడట.ఇక లైగర్ సినిమా బడ్జెట్ విషయంలో పలు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ పూరీ సినిమా అంటే బడ్జెట్ లిమిట్ దాటిన దాఖలాలు తక్కువ. అయితే.. మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి అంచనాలను రీచ్ అవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తోంది యూనిట్. ఈ క్రమంలోనే లైగర్ బడ్జెట్ అనుకున్నదానికంటే కాస్త పెరిగినట్టు టాక్.


పాపం ఏపీ బిజెపి... నెత్తిన పెద్ద బండ పడిందిగా

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>