MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan885ec287-9ee0-4f67-bc37-593dae70da97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan885ec287-9ee0-4f67-bc37-593dae70da97-415x250-IndiaHerald.jpgమార్చి నెలలో రాబోతున్న శివారత్రికి ఎప్పుడు లేని విధంగా నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు ఆ రేస్ లో పవన్ కూడ ఉండటం పవర్ స్టార్ అభిమానులకు మంచి జోష్ ను ఇస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏపీ పంచాయితీ ఎన్నికలలో ‘జనసేన’ అభ్యర్థులు గెలిచి సర్పంచులు అవుతుండడం రాజకీయ వర్గాలతో పాటు ఇండస్ట్రీ వర్గాలలో అనేక ఆసక్తికర చర్చలకు అవకాశం ఇస్తోంది. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి కావడంతో పవన్ ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ షూటింగ్ ని కొనసాగిస్తూ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ పై కుడా pavankalyan;pawan;kalyan;krish;pawan kalyan;india;andhra pradesh;janasena;cinema;industry;remake;janasena party;march;joshశివరాత్రి రేస్ లో పవన్ కళ్యాణ్ !శివరాత్రి రేస్ లో పవన్ కళ్యాణ్ !pavankalyan;pawan;kalyan;krish;pawan kalyan;india;andhra pradesh;janasena;cinema;industry;remake;janasena party;march;joshTue, 16 Feb 2021 09:00:00 GMTమార్చి నెలలో రాబోతున్న శివారత్రికి ఎప్పుడు లేని విధంగా నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు ఆ రేస్ లో పవన్ కూడ ఉండటం పవర్ స్టార్ అభిమానులకు మంచి జోష్ ను ఇస్తోంది. ప్రస్తుతం  కొనసాగుతున్న ఏపీ పంచాయితీ ఎన్నికలలో ‘జనసేన’ అభ్యర్థులు గెలిచి సర్పంచులు అవుతుండడం రాజకీయ వర్గాలతో పాటు ఇండస్ట్రీ వర్గాలలో అనేక ఆసక్తికర చర్చలకు అవకాశం ఇస్తోంది.  


ఇప్పటికే ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి కావడంతో పవన్  ‘అయ్యప్పన్  కోషియం’ రీమేక్ షూటింగ్ ని కొనసాగిస్తూ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న  మూవీ షూటింగ్ పై కుడా దృష్టి పెట్టాడు. ఇది చాలదు అన్నట్లుగా వినాయక దర్శకత్వంలో ఒక పవర్ ఫుల్పొలిటికల్ టచ్ మూవీ చేయడానికి పవన్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


దీనితో పవన్ చేస్తున్న సినిమాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఎప్పుడు లేనివిధంగా తన సినిమాల వేగం పెంచడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ క్రిష్ ల మూవీకి సంబంధించి ప్రిపరేషన్స్ సాగించడం ఆసక్తిని పెంచింది. వీటితో పాటు మరో రెండు ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2021 మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో స్థానం సంపాదించుకున్న ఈమూవీ పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న విషయం తెలిసిందే.


ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ లో భాగంగా ఈమూవీ ఫస్ట్ లుక్ టైటిల్ పోష్టర్ ను మార్చి 11 శివరాత్రి రోజున విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ మూవీ ఏప్రియల్ లో విడుదల అవుతున్న పరిస్థితులలో అప్పటి వరకు వేచి చూడలేని పవన్ అభిమానులకు శివరాత్రి రోజున హడావిడి చేయడానికి క్రిష్ మూవీ టైటిల్ లాంచ్ కొంతవరకు సహకరిస్తుంది. ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరంలో పవన్ కు సంబంధించి రెండు సినిమాలు విడుదల కాబోతూ ఉండటంతో పవన్ స్పీడ్ లో వచ్చిన జ్ఞానోదయం చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ లో ఉన్నాయి..




కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

షర్మిల పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>