HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/belly-fat98948706-ea82-43f3-ae84-03ead3af9611-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/belly-fat98948706-ea82-43f3-ae84-03ead3af9611-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..చాలా మంది అధిక బరువుతో సతమత మవుతూ ఉంటారు. ఎన్ని ప్రయోగాలు చేసిన ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గరు.బరువు తగ్గడానికి ఎన్నో పాట్లు పడతారు. బరువు తగ్గడానికి అనేక రకాల శస్త్రచికిత్సలు చేయించుకుంటారు. కాని వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదు.ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే కొంత శారీరక వ్యాయామం అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సరైన సమన్వయంతో జరిగినప్health;india;heart;cholesterolఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఇలా చెయ్యండి.....ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఇలా చెయ్యండి.....health;india;heart;cholesterolTue, 16 Feb 2021 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..చాలా మంది అధిక బరువుతో సతమత మవుతూ ఉంటారు. ఎన్ని ప్రయోగాలు చేసిన ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గరు.బరువు తగ్గడానికి ఎన్నో పాట్లు పడతారు. బరువు తగ్గడానికి అనేక రకాల శస్త్రచికిత్సలు చేయించుకుంటారు. కాని వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదు.ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే కొంత శారీరక వ్యాయామం అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సరైన సమన్వయంతో జరిగినప్పుడే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొవ్వును తగ్గించే వ్యాయామాల్నే ఏరోబిక్స్‌ అంటారు.


ఏరోబిక్స్ చేస్తున్నప్పుడు ఈ క్రింది బాగాల సాయంతో కొవ్వు ఎలా కరుగుతుందో తెలుసుకుందాం....


1...ఊపిరితిత్తులు – శ్వాసించడం ద్వారా ప్రాణవాయువు ఊపిరితిత్తులను చేరుతుంది. సరిగా శ్వాసించడం వల్ల బయటి వాయువుల నుంచి ఆక్సిజన్‌ను ఎక్కువ గ్రహించగలుగుతాం.
2...గుండె, రక్తనాళాలు  –ఈ సిస్టమ్‌ శరీరంలో ఓ రవాణ వ్యవస్థలా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలు  ఆక్సిజన్‌ను, పోషక పదార్థాలను  శరీరంలోని కణజాలలకు  అందచేస్తాయి. ఎరోబిక్‌ ద్వారా (ఓ నిర్ణీత పరిమితిలో) ఎంతగా గుండె కొట్టుకునేలా చేయగలిగితే అంత సమర్థంగా ఈ రవాణాను మెరుగుపరచవచ్చు.
3...పనిచేసె కండరాలు – ఇవి ఆక్సిజన్‌ను, పోషక పదార్థాలను గ్రహిస్తాయి.
4...చక్కగా శ్వాసించడం, గుండె అధికంగా కొట్టుకోవటం, కండరాల పనితీరు– ఇవన్నీ శరీరంలో కొవ్వు కరిగేందుకు ఉపకరిస్తాయని తెలుసుకున్నాం కదా! ఈ మూడు పద్దతులను ఏకకాలంలో చేసినప్పుడు  దీని వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ రకమైన వ్యాయామాలనే ఎరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌లు అని అంటారు. ఉదా. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్‌ లాంటి వ్యాయామాలు కొవ్వుని తగ్గించటంలో బాగా ఉపయోగపడతాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి...




వైసీపీ ఎమ్మెల్యే... టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫిక్సింగ్ పాలి " ట్రిక్స్ " ?

అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>