MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep80ef8b63-27c1-4b6c-8e86-0a06d434ec43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep80ef8b63-27c1-4b6c-8e86-0a06d434ec43-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో తాజాగా ఒక విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్నరాత్రి బాలీవుడ్లో నటుడిగా ఉన్న ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఆయన పేరు సందీప్ నహర్. అయితే ఈయన గతంలో సూసైడ్ చేసుకుని చనిపోయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పాటు ఎంఎస్ ధోని అనే సినిమాలో నటించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సందీప్ ధోని సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితుడిగా నటించాడు. ఆ సినిమాలో ఒక సిక్కు యువకుడు పాత్రలో ధోనీని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్ గా నటించాడు సందీప్. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ ఆ తరువాతి కాలంsandeep;akshay kumar;kumaar;ms dhoni;sushant singh;akshay;raj;sandeep;sushanth;kesari;bollywood;police;sucide;wife;uri;kesari1సంచలనంగా మారిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితుడి సూసైడ్ !సంచలనంగా మారిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితుడి సూసైడ్ !sandeep;akshay kumar;kumaar;ms dhoni;sushant singh;akshay;raj;sandeep;sushanth;kesari;bollywood;police;sucide;wife;uri;kesari1Tue, 16 Feb 2021 12:00:00 GMTబాలీవుడ్ లో తాజాగా ఒక విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్నరాత్రి బాలీవుడ్లో నటుడిగా ఉన్న ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఆయన పేరు సందీప్ నహర్. అయితే ఈయన గతంలో సూసైడ్ చేసుకుని చనిపోయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పాటు ఎంఎస్ ధోని అనే సినిమాలో నటించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సందీప్ ధోని సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితుడిగా నటించాడు. ఆ సినిమాలో ఒక సిక్కు యువకుడు పాత్రలో ధోనీని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్ గా నటించాడు సందీప్. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ ఆ తరువాతి కాలంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన కేసరి అనే సినిమాలో కూడా మంచి పాత్రలో నటించాడు. 


అలాంటి నటుడు సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ముంబైలోని గుర్గావ్లోని తన సొంత గృహంలో ఈయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆశ్చర్యం కలిగించే మరో అంశం ఏమిటంటే ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఫేస్బుక్లో ఒక సూసైడ్ వీడియో లాంటిది పోస్ట్ చేశాడు అంటే తాను చనిపోతానని ఎక్కడా హింట్  ఇవ్వ లేదు కానీ తాను పర్సనల్ గా ప్రొఫెషనల్ గా ఫేస్ చేస్తున్న చాలా సమస్యల గురించి అందులో ప్రస్తావించాడు. 


ఆ తర్వాత ఒక సూసైడ్ నోట్ కూడా హిందీలో రాసి దానిని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. చాలా రోజులుగా తనను తన భార్య, అత్త ఇద్దరూ రకరకాలుగా వేధిస్తున్నారని ఆ వేధింపులను భరించలేక పోతున్నాను అని చెప్పుకొచ్చాడు. తన భార్య చాలా దారుణమైన ప్రవర్తనతో విసిగిస్తోందని ఎప్పుడూ ఏదో ఒక విషయంలో తనతో గొడవ పడుతుంది అని చెప్పుకొచ్చాడు. ఇక దీనిని తాను తట్టుకోలేక పోతున్నానని తన మరణానికి ఎవరూ కారణం కాదని చెబుతూ ఆయన గుర్గావ్లోని తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. ప్రస్తుతానికి పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




పద్యం చెబితే.. పెట్రోల్ ఫ్రీ..

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: రాజ‌కీయాల్లో క‌మ్మ‌, రెడ్డి, కాపుల కంటే బ్రాహ్మ‌ణులు ఇంత త‌క్కువా... !

జగడ్డ : విశాఖ ఏజెన్సీలో వైసీపీ కి దెబ్బ ....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>