MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/anupama-parameswaranea46c1f4-b142-430a-9131-a394dd5b3d46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/anupama-parameswaranea46c1f4-b142-430a-9131-a394dd5b3d46-415x250-IndiaHerald.jpgమ‌ళ‌యాళీ అయిన అనుప‌మ త‌న చేప క‌ళ్లతో అంద‌రిని మెస్మ‌రైజ్ చేస్తోంది. ఇటీవ‌ల ఆమెకు తెలుగులో మంచి అవ‌కాశాలు లేక‌పోయినా ఒక్క ఛాన్స్ అయినా రాక‌పోదా ? అని ఆశ‌తో వెయిట్ చేస్తున్నారు. ఇక అనుప‌మ చిన్న‌ప్ప‌టి పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక అనుప‌మ కు తెలుగులో చివ‌రిగా బెల్లంకొండ హీరోతో చేసిన రాక్ష‌సుడు సినిమా మాత్ర‌మే హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆమెకు ఇక్క‌డ ఒక‌టీ అరా ఛాన్సులు వ‌చ్చినా వాటిని ఉప‌యోగించు కోలేక‌పోయింది. గ‌తంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనుప‌మ క‌రోనా త‌ర్వాత త‌న లైఫ్anupama parameswaran;lifestyle;cinema;telugu;jaggery;instagram;letter;heroine;fishఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవ‌రు తెలుసా... మీరు గుర్తు ప‌ట్టేస్తారు..!ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవ‌రు తెలుసా... మీరు గుర్తు ప‌ట్టేస్తారు..!anupama parameswaran;lifestyle;cinema;telugu;jaggery;instagram;letter;heroine;fishTue, 16 Feb 2021 09:40:00 GMTస్టార్ హీరోలు, హీరోయిన్లు.. సెల‌బ్రిటీల చిన్న‌ప్ప‌టి ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చూస్తే ఒక్కోసారి వారిని ఈజీగా గుర్తు ప‌ట్టేసే ఛాన్స్ ఉంటుంది. కొంద‌రు మాత్రం చిన్న‌ప్ప‌ట‌కి... ఇప్ప‌ట‌కీ పూర్తిగా మారిపోయి ఉంటారు. ఇక ఈ ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్టుగానే ఉందని అనుకుంటున్నారా ? ఆ మె ఓ స్టార్ హీరోయిన్‌. సిల్వ‌ర్ స్క్రీన్ మీద సౌత్‌లో ప‌లు భాష‌ల్లో ప‌లువురు స్టార్ హీరోల‌తో ఎన్నో సినిమాల్లో న‌టించింది. తెలుగు , త‌మిళ‌... మ‌ళ‌యాళం భాష‌ల్లో ఆమెకు సూప‌ర్ డూప‌ర్ హిట్లు ఉన్నాయి.

మ‌రి ఈ పాప ఎవ‌రో అనుకుంటున్నారా ఆమె తెలుగు స్టార్ హీరోయిన్ అనుపమ. మ‌ళ‌యాళీ అయిన అనుప‌మ త‌న చేప క‌ళ్లతో అంద‌రిని మెస్మ‌రైజ్ చేస్తోంది. ఇటీవ‌ల ఆమెకు తెలుగులో మంచి అవ‌కాశాలు లేక‌పోయినా ఒక్క ఛాన్స్ అయినా రాక‌పోదా ? అని ఆశ‌తో వెయిట్ చేస్తున్నారు. ఇక అనుప‌మ చిన్న‌ప్ప‌టి పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇక అనుప‌మ కు తెలుగులో చివ‌రిగా బెల్లంకొండ హీరోతో చేసిన రాక్ష‌సుడు సినిమా మాత్ర‌మే హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆమెకు ఇక్క‌డ ఒక‌టీ అరా ఛాన్సులు వ‌చ్చినా వాటిని ఉప‌యోగించు కోలేక‌పోయింది. గ‌తంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనుప‌మ క‌రోనా త‌ర్వాత త‌న లైఫ్ స్టైల్ ను చాలా వ‌ర‌కు మార్చేశారు. ఈ టైంలోనే ఆమె స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. తాజాగా ఆమె చిన్న‌ప్ప‌టి ఫొటో ఇన్ స్టాలో పెట్ట‌డంతో జోరుగా వైర‌ల్ అవుతోంది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి. 

">




100 మంది సంతానం కావాలంటున్న యువతి..!

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

షర్మిల పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>