Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/qr9a7f82f9-1c8e-419a-a3b8-dede7289fc02-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/qr9a7f82f9-1c8e-419a-a3b8-dede7289fc02-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సైబర్ నేరాల బెడదా ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏం చేయాలన్న కూడా ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకు రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు నయా నయా రూట్లలో ప్రజలను బురిడీ కొట్టించి ఏదో ఒక విధంగా భారీగా డబ్బులు దండుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ మొత్తం డిజిటల్ ఇండియా గా మారి పోతూ ఉంటే డిజిటల్ ఇండియా కాస్త.. సైబర్ నేరగాళ్లకు ఎంతో ఫేవర్ గా మారిపోతుంది. ఏదో ఒక రూపంలో సైబర్ నేరగqr;maya;india;policeతస్మాత్ జాగ్రత్త.. సైబర్ నేరగాళ్ల నయా చీటింగ్..?తస్మాత్ జాగ్రత్త.. సైబర్ నేరగాళ్ల నయా చీటింగ్..?qr;maya;india;policeTue, 16 Feb 2021 19:47:37 GMTభారత్ మొత్తం డిజిటల్ ఇండియా గా మారి పోతూ ఉంటే డిజిటల్ ఇండియా కాస్త.. సైబర్ నేరగాళ్లకు ఎంతో ఫేవర్ గా మారిపోతుంది. ఏదో ఒక రూపంలో సైబర్ నేరగాళ్ళు  ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.


 అయితే అటు పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్ళపై ఉక్కుపాదం మోపుతున్న ప్పటికీ కూడా ఎక్కడా సైబర్ నేరగాళ్ల బెడద  మాత్రం తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఇండియా కాస్తా డిజిటల్ ఇండియా గా మారిపోతున్న నేపథ్యంలో ప్రతి చోట కూడా క్యూ ఆర్  కోడ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనే విషయం తెలిసిందే.  క్యూఆర్ కోడ్ ద్వారానే ఎక్కువ మంది వివిధ రకాల కార్యకలాపాలు చేస్తున్నారు. అయితే ఈ క్యూ ఆర్ కోడ్ విషయంలో కూడాజాగ్రత్తగా ఉండాలి అని ప్రస్తుత సైబర్ పోలీసులు సూచిస్తున్నారు



 ప్రజలందరినీ బురిడీ కొట్టించి భారీగా డబ్బులు దండుకునేందుకు సైబర్ నేరగాళ్లు అందరూ కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. క్విక్కర్, ఓఎల్ఎక్స్ తో పాటు రియల్ ఎస్టేట్ వెబ్ సైట్ లనే టార్గెట్గా చేసుకొని ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు.   క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు పంపిస్తామని.. ఇల్లు, ప్లాట్లు అద్దెకు తీసుకుంటాము అంటూ మాయ మాటలతో నమ్మించి కుచ్చుటోపి పెడుతున్నారు. ఇలా వారం రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయలు  కేటుగాళ్లు దండుకున్నట్లు  సైబర్ పోలీసులు చెబుతున్నారు. అందుకే ఎవరు పడితే వాళ్ళు క్యూఆర్ కోడ్ పంపిస్తే స్కాన్ చేయొద్దు  సూచిస్తున్నారు.


పాపం ఏపీ బిజెపి... నెత్తిన పెద్ద బండ పడిందిగా

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>