PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా టిడిపిలో ఈ వర్గ విభేదాలు క్యాడర్ ను కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తాజాగా విజయవాడ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విజయవాడ మేయర్ అభ్యర్థిని చంద్రబాబు నాయుడు ఇంకా ఎంపిక చేయలేదని ఆయన ఎవరిని ఎంపిక చేస్తే వాళ్లే మేయర్ అభ్యర్థి అని ఎమ్మెల్సీ వర్గానికి చెందిన నాగkesineni nani;cbn;nani;meera;naga;tiru;telugu desam party;krishna river;vijayawada;andhra pradesh;2019;mp;district;telugu;naga aswin;sri venkateswara swamy;kesineni nani;krishna district;tdp;local language;nagul meera;partyకేశినేని నానీకి కావాలనే చిచ్చు పెట్టారా...?కేశినేని నానీకి కావాలనే చిచ్చు పెట్టారా...?kesineni nani;cbn;nani;meera;naga;tiru;telugu desam party;krishna river;vijayawada;andhra pradesh;2019;mp;district;telugu;naga aswin;sri venkateswara swamy;kesineni nani;krishna district;tdp;local language;nagul meera;partyTue, 16 Feb 2021 18:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా టిడిపిలో ఈ వర్గ విభేదాలు క్యాడర్ ను కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తాజాగా విజయవాడ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విజయవాడ మేయర్ అభ్యర్థిని చంద్రబాబు నాయుడు ఇంకా ఎంపిక చేయలేదని ఆయన ఎవరిని ఎంపిక చేస్తే వాళ్లే మేయర్ అభ్యర్థి అని ఎమ్మెల్సీ వర్గానికి చెందిన నాగుల్ మీరా ప్రకటన చేశారు.

దీంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గత కొంతకాలంగా బుద్ధ వెంకన్న అనవసర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత బుద్ధ వెంకన్నకు నానీకి మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది అని చెప్పాలి. ఇక మేయర్ అభ్యర్ధి విషయంలో కూడా జోక్యం చేసుకుని వ్యాఖ్యలు చేయడం పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తన వర్గంతో కావాలనే వ్యాఖ్యలు చేయించారని కొంతమంది అంటున్నారు. వాస్తవానికి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేసినేని నాని కుమార్తెని ఎంపిక చేయాలని భావించారు.

కానీ ఇప్పుడు నాగుల్ మీరా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో విజయవాడ టీడీపీ వర్గాలు అన్ని కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి. ఇప్పటికే ఆమె ప్రజల్లో బలంగా తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ విధానాలను బలంగా తీసుకుని వెళుతూ తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో దృష్టి సారించడం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి పార్టీని ముందుకు  నడిపిస్తున్నారు. కరోనా సమయంలో కూడా ఆమె ప్రజల్లోకి బలంగా వెళ్ళారు అని చెప్పాలి. మరి ఇప్పుడు ఆమెను ఎంపిక చేస్తారా లేదా అనేది చూడాలి. తెలుగుదేశం పార్టీలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


"ట్రంప్ ఈజ్ బ్యాక్"...సంచలనం జరగబోతోందా...?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>