MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/netflix-has-becomes-problem-to-uppenac3684220-383b-40c2-a197-75ba10247284-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/netflix-has-becomes-problem-to-uppenac3684220-383b-40c2-a197-75ba10247284-415x250-IndiaHerald.jpgచిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఫిబ్రవరి 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్నంత అంచనాలను అందుకోలేక పోయిందనే చెప్పాలి. ఒక రకంగా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ఎక్స్పెక్ట్ చేయగా మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి కొత్తగా ఒక వివాదం మొదలయినట్టు చెబుతున్నారు. అదేమంటే ఈ సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచే లాగా చాలాచోట్ల చూపించారని హిందూ సంఘాలకు సంబంధించిన కొంత మంది తమ తమ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చghmc;chiranjeevi;kumaar;bhama;deva;devi sri prasad;geetha;prasad;sukumar;tollywood;cinema;sangeetha;media;february;hero;heroine;mythri movie makers;vaishnav tejఉప్పెన మీద వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం !ఉప్పెన మీద వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం !ghmc;chiranjeevi;kumaar;bhama;deva;devi sri prasad;geetha;prasad;sukumar;tollywood;cinema;sangeetha;media;february;hero;heroine;mythri movie makers;vaishnav tejMon, 15 Feb 2021 11:00:00 GMTచిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఫిబ్రవరి 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్నంత అంచనాలను అందుకోలేక పోయిందనే చెప్పాలి. ఒక రకంగా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ఎక్స్పెక్ట్ చేయగా మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి కొత్తగా ఒక వివాదం మొదలయినట్టు చెబుతున్నారు. అదేమంటే ఈ సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచే లాగా చాలాచోట్ల చూపించారని హిందూ సంఘాలకు సంబంధించిన కొంత మంది తమ తమ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. 

నిజానికి కథ ప్రకారం ఈ సినిమాలో హీరో క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి. అతని పేరు కూడా ఆశీర్వాదం అని ఉంటుంది. ఇక హీరోయిన్ హిందూ మతానికి చెందిన వ్యక్తి. ఈ ఇద్దరూ ప్రేమలో పడటం ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అయితే ఈ ఇద్దరు ప్రేమించుకోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపెట్టే క్రమంలో అనేక చోట్ల హిందూ దేవుళ్లను కావాలనే కించపరిచారంటూ హిందూ సంఘాలకు చెందిన వారు చాలా మంది కామెంట్లు చేయడం ఇప్పుడు సినిమా యూనిట్ కి కొత్త తలనొప్పిగా మారింది. 

అయితే మరి ఈ అంశం మీద సినిమా యూనిట్ ఏ మేరకు స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని టాలీవుడ్ లో ఉన్న లీడింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా గతంలో సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు అనే దర్శకుడు తెరకెక్కించారు. తుళు భామ కృతి శెట్టి నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మాత్రం సినిమాకి చాలా ప్లస్ అయింది అని చెప్పవచ్చు.




హిమ‌ల‌యాలు క‌ర‌గ‌కుండా క‌ట్ట‌డి... క‌శ్మీర్ ప్ర‌జ‌లు ఏం చేస్తున్నారంటే..

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !

కత్తిలా ఉన్నావ్ అంటూ.. యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్..!?

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>