PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ravi-politics-new-morning-for-tdp-a84c7608-8aae-484d-b3ca-cff4896eaca7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ravi-politics-new-morning-for-tdp-a84c7608-8aae-484d-b3ca-cff4896eaca7-415x250-IndiaHerald.jpg 8 పంచాయతీల్లో మాత్రమే పోటీ చేసి 5 స్థానాల్లో గెలిచారు. బద్వేలు నియోజకవర్గంలో 68 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. అందులో 12 స్థానాల్లో విజయం సాధించింది. మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు 46 స్థానాల్లో పోటీ చేసి 10 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. అయితే.. గ‌తంలో లేనిది.. ఇప్పుడు ఇలా పుంజుకోవ‌డం అంటే.. పార్టీలో నిజంగానే ఆస‌క్తిగా మారింది. దీనివెనుక ఎవ‌రున్నార‌నే చ‌ర్చ జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే వెలుగు చూసిన పేరు బీటెక్ ర‌వి. పార్టీని పున‌రుత్తేజం చేసే ల‌క్ష్యంతో b tech ravi tdp;ravi anchor;panchayati;letter;tdp;nijam;partyర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!b tech ravi tdp;ravi anchor;panchayati;letter;tdp;nijam;partyMon, 15 Feb 2021 13:49:18 GMTక‌డ‌ప టీడీపీలో కొత్త శ‌కం ప్రారంభం కానుందా ?  తాజాగా జ‌రుగుతున్న పంచాయ‌తీల్లో ఆ పార్టీ ఇక్క‌డ విజ‌యం దిశ‌గా.. దూసుకు పోవ‌డం.. అస్సలు ఊహించ‌ని జిల్లాలో ఆశించ‌ని సంఖ్య‌లో పంచాయ‌తీల‌ను కైవ‌సం చేసుకోవ‌డం వంటివి.. పార్టీలో కొత్త ఉత్సాహానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. జిల్లాలో ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వ‌చ్చిన ఫ‌లితాలు..  టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నాయి. తొలివిడతలో 206 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 51 సర్పంచి స్థానాలు ఏకగ్రీవ మయ్యాయి. 155 సర్పంచి స్థానాలకు పోటీ జరిగింది.  

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 19 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ మద్దతుదారులు  8 పంచాయతీల్లో మాత్రమే పోటీ చేసి 5 స్థానాల్లో గెలిచారు. బద్వేలు నియోజకవర్గంలో 68 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. అందులో 12 స్థానాల్లో విజయం సాధించింది. మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు 46 స్థానాల్లో పోటీ చేసి 10 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. అయితే.. గ‌తంలో లేనిది.. ఇప్పుడు ఇలా పుంజుకోవ‌డం అంటే.. పార్టీలో నిజంగానే ఆస‌క్తిగా మారింది. దీనివెనుక ఎవ‌రున్నార‌నే చ‌ర్చ జ‌రిగింది.

ఈ క్ర‌మంలోనే వెలుగు చూసిన పేరు బీటెక్ ర‌వి. పార్టీని పున‌రుత్తేజం చేసే ల‌క్ష్యంతో ఆయ‌న ముందుకు సాగుతున్న తీరు.. టీడీపీకి క‌డ‌ప‌లో కొత్త ఉద‌యాన్ని ఇస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రతి కార్యకర్త సైతం టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేం దుకు పూర్తి స్థాయిలో కృషి చేసేలా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఇస్తున్న‌ పిలుపు బాగానే వ‌ర్క‌వుట్ అవుతోంది. పైగా ఇటీవ‌ల ర‌విని అరెస్టు చేయ‌డంతో సింప‌తీ గాలులు వీస్తున్నాయి.

ఎన్నికల్లో టీడీపీ మద్దతు అభ్యర్థులు భారీగా విజయం సాధించేందుకు నాయ‌కులు కృషి చేస్తున్న ప‌రిస్థితి ఉంది. నిజానికి గ‌తంలో క‌డ‌ప‌లో ప‌లువురు టీడీపీ నాయ‌కులు ఉండ‌డంతో వారంతా ఆధిప‌త్య ధోర‌ణితో ఉండేవారు. కానీ, ఇప్పుడు ర‌వికి మెజారిటీ ప‌గ్గాలు అప్ప‌గించిన త‌ర్వాత‌.. ఆధిప‌త్యాల‌కు తెర‌ప‌డి.. అంద‌రినీ క‌లుపుకొని పోతున్నార‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం తెస్తుంద‌ని అంటున్నారు నాయ‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


3 రోజుల‌కే ఉప్పెన బాక్సాఫీస్‌ను వ‌సూళ్ల‌తో ముంచేసిందిగా... థియేట‌ర్లు హౌస్ ఫుల్‌

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?

షూటింగ్ స్పాట్ కి లేట్ గా వచ్చాడని ఒక సీనియర్ నటుడిని మెగాస్టార్ ఏమి చేసాడంటే..?

జగడ్డ : విశాఖ బ్యాడ్ సెంటిమెంట్ షాక్ ?

రమ్యకృష్ణ కొడుకు ఎలా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>