PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections521648f3-3bb3-4b5f-baea-35ed1628da8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections521648f3-3bb3-4b5f-baea-35ed1628da8f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఎన్నికల సంఘాన్ని కూడా టార్గెట్ గా చేసి విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అధికార పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో కాస్త అతి చేస్తున్నారని రాజకీయ వర్గాలు కూడా అంటున్నాయి. ఇప్పుడు వైసీపీ విజయం సాధించడానికి ఎన్నికల సంఘమే ప్రధాన కారణం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా టీడీపీ కీలక నేత బొండా ఉమా కీలక వ్యాఖ్యలు nimmgadda;andhra pradesh;sri venkateswara swamy;tdp;local language;ycp;buddha venkanna;party;bonda umamaheswara rao;macherlaఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డ ఏం చేస్తారో...?ఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డ ఏం చేస్తారో...?nimmgadda;andhra pradesh;sri venkateswara swamy;tdp;local language;ycp;buddha venkanna;party;bonda umamaheswara rao;macherlaMon, 15 Feb 2021 18:14:53 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఎన్నికల సంఘాన్ని కూడా టార్గెట్ గా చేసి విమర్శలు చేస్తున్న పరిస్థితి  ఉంది. అధికార పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో కాస్త అతి చేస్తున్నారని రాజకీయ వర్గాలు కూడా అంటున్నాయి. ఇప్పుడు వైసీపీ విజయం సాధించడానికి ఎన్నికల సంఘమే ప్రధాన కారణం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇక తాజాగా టీడీపీ కీలక నేత బొండా ఉమా కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో అధికార పార్టీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారు అని ఆయన ఆరోపించారు. టిడిపి అభ్యర్థులు నామినేషన్ లు‌ వేయకుండా భయ పెట్టారు అని అన్నారు. కొన్ని చోట్ల పోలీసు లే నామినేషన్ పత్రాలు‌ చింపి‌వేశారు అని మండిపడ్డారు. మాచర్ల లో నాతో పాటు బుద్దా వెంకన్న పై దాడి‌చేశారు అని ఆయన గుర్తు చేసారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు ప్రశ్నించినందుకు మమ్మలను చంపాలని చూశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అందుకే ఎన్నికల ప్రక్రియ మొత్తం మొదటి నుంచి చేపట్టాలని ఈసి ని కోరాం అని అన్నారు.

అయినా ఆగిన చోట నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.  అనేక చోట్ల అన్యాయంగా చేసిన ఏకగ్రీవాలు పరిస్థితి ఏమిటి అని నిలదీశారు. కరోనా సమయంలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు కొన్ని చోట్ల మరణించారు అని అన్నారు. ఆయా స్థానాలలో పోటీ ఎలా అనే దాని పై ఈసి స్పష్టత ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఎన్నికల సంఘం ఇటువంటి వాటి పై స్పందించాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత.. ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో టిడిపి విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు.[


ఇంకో యంగ్ డైరెక్టర్ తో మూవీ ప్రకటించడానికి రెడీ అవుతున్న రామ్ చరణ్....

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!

వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>