MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-webseries-infocbcb98a3-6d60-47bf-aee8-30295bb59fee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-webseries-infocbcb98a3-6d60-47bf-aee8-30295bb59fee-415x250-IndiaHerald.jpgతాజాగా కాజల్ నటించిన లైవ్ టెలీ కాస్ట్ వెబ్ సిరీస్ రిలీజైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీని కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులు పూర్తిగా నిరాశ చెందామని ఫీల్ అవుతున్నారు.kajal webseries info;chiranjeevi;suresh;kajal aggarwal;keerthi suresh;kirti;venkat;ram madhav;cinema;thriller;kanchana;moon;letter;heroine;research and analysis wingచందమామ కాజల్ అంత పెద్ద తప్పు చేసిందా...?చందమామ కాజల్ అంత పెద్ద తప్పు చేసిందా...?kajal webseries info;chiranjeevi;suresh;kajal aggarwal;keerthi suresh;kirti;venkat;ram madhav;cinema;thriller;kanchana;moon;letter;heroine;research and analysis wingMon, 15 Feb 2021 11:00:00 GMTచందమామ కాజల్ అగర్వాల్ ఎప్పుడూ ది బెస్ట్ గా నిలిచేది.... కానీ ఇటీవలే ఆమె తీసుకున్న నిర్ణయం ఒకటి పెద్ద పొరపాటే అంటున్నారు అభిమానులు. అదేంటి ఆమె అభిమానులు తప్పు పట్టేంత పని కాజల్ ఏం చేసింది అనుకుంటున్నారా...! కాజల్ వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఈ వార్త విన్న అభిమానులు కాజల్ పై ప్రశంసలు కురిపించారు. మీరు ఏం చేసినా ఫుల్ పర్ఫెక్ట్ అంటూ సపోర్ట్ చేశారు. మీ ఎంపికపై మాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ.... మీ హారర్ థ్రిల్లర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు పెట్టారు.

అయితే తాజాగా కాజల్ నటించిన లైవ్ టెలీ కాస్ట్ వెబ్ సిరీస్ రిలీజైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీని కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులు పూర్తిగా నిరాశ చెందామని ఫీల్ అవుతున్నారు. అసలు కాన్సెప్టే  పూర్తిగా ఔట్ డేటెడ్ అని కామెంట్లు పెడుతున్నారు. పైగా సీనియర్ కథానాయిక కాజల్ నటన కూడా తన స్థాయికి తగ్గట్టు లేదని విమర్శిస్తున్నారు. కాజల్ తన కెరీర్ లో తీసుకున్న పెద్ద రాంగ్ స్టెప్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హారర్ థ్రిల్లర్ అచ్చం కాంచన సినిమా కథను పోలి ఉందని... పెద్దగా కొత్తదనం కనిపించలేదని అందులోనూ కాజల్ నటన నిరాశపరుస్తోందని దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇంతకు ముందు యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా  `పెంగ్విన్` తో ఇదే తరహా పొరపాటు చేసింది అన్న భావనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు సీనియర్ నటి కాజల్  కూడా ఇలాంటి పొరపాటే చేసిందన్న విమర్శలు వినబడుతున్నాయి.మరి కాజల్ వీటికి ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి... మరి భవిష్యత్తులో  మంచి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. కాగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందిి. 


హిమ‌ల‌యాలు క‌ర‌గ‌కుండా క‌ట్ట‌డి... క‌శ్మీర్ ప్ర‌జ‌లు ఏం చేస్తున్నారంటే..

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !

ఉప్పెన మీద వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం !

కత్తిలా ఉన్నావ్ అంటూ.. యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్..!?

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>