PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయించడానికి వీలు లేదని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టుగానే టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ పర్యటనకు వెళ్ళిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నేపధ్యంలో నారా లోకేష్ పై ఎమ్మెల్యే అమర్నాధ్ కీలక వ్యాఖ్యలు చేసారు. చాలా రోజులు తరువాత లోకేష్ కు విశాఖ గుర్తువచ్చింది అని అన్నారు. లోకేష్ విశాఖ కు వచ్చేnara lokesh;lokesh;vidya;jagan;nara lokesh;industries;vishakapatnam;government;capital;chief minister;degree;mla;letter;tdp;central government;lokesh kanagaraj;fatherలోకేష్ ని ఒక ఆట ఆడుకున్న ఎమ్మెల్యేలోకేష్ ని ఒక ఆట ఆడుకున్న ఎమ్మెల్యేnara lokesh;lokesh;vidya;jagan;nara lokesh;industries;vishakapatnam;government;capital;chief minister;degree;mla;letter;tdp;central government;lokesh kanagaraj;fatherMon, 15 Feb 2021 10:11:35 GMTవిశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయించడానికి వీలు లేదని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టుగానే టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ పర్యటనకు వెళ్ళిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నేపధ్యంలో నారా లోకేష్ పై ఎమ్మెల్యే అమర్నాధ్ కీలక వ్యాఖ్యలు చేసారు. చాలా రోజులు తరువాత లోకేష్ కు విశాఖ గుర్తువచ్చింది అని అన్నారు.

లోకేష్ విశాఖ కు వచ్చే ముందు విశాఖ కార్యనిర్వహక రాజధాని ని సమర్ధిస్తున్నారో లేదో చెప్పి వస్తే బాగుండేది అని ఆయన సూచించారు. విశాఖ ఉక్కు ప్రేవేటికరణ ను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదు అనడం దారుణం అని అన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను  ప్రేవేటికరణ కు నిర్ణయం తీసుకుంది అని ఆయన మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని స్పష్టం చేసారు. చంద్రబాబు, లోకేష్ లు ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి  లేఖ రాసారా?? అని నిలదీశారు.

ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక పేకేజీ కావాలి అన్నది మీ తండ్రి కదా అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణ కాకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని స్పష్టం చేసారు. కొడుకుని అబద్దాలు ఆడమని చెప్పి ఊరు మీదకి పంపిస్తున్న తండ్రి చంద్రబాబు అని ఆరోపించారు. లోకేష్ కు డిగ్రీ ఇచ్చిన విద్య సంస్థల అనుమతులు ను రద్దు చేయాలి అని అన్నారు. లోకేష్ కు వెయిట్ లాస్ తో పాటు బ్రెయిన్ లాస్ కూడా అయింది అని ఆయన అన్నారు. జగన్ పోయించే వారు కానీ పోసేవారు కాదు అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వచ్చిన లోకేష్ దీక్ష చేస్తున్న కార్మికులు దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు? అని ఆయన నిలదీశారు.


స్పీడ్ పెంచిన నాదెండ్ల... థాంక్స్ చెప్తూ వైసీపీపై తీవ్ర విమర్శలు

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>