PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tummala-nageswararao1a4ccc8f-aeb1-4f26-aa90-ad869a5b752c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tummala-nageswararao1a4ccc8f-aeb1-4f26-aa90-ad869a5b752c-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య కాలంలో ప్రజల్లో రాకపోవడంతో తీవ్ర స్థాయిలో టిఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే సీఎం కేసీఆర్ కేవలం ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితం అవుతున్నారు అని ఆవేదన చాలా మంది టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. రాజకీయంగా తెలంగాణలో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ మీద దృష్టి పెట్టింది. ఉపఎన్నికల తర్వాత ఆ పార్టీ మరింత స్పీడ్ పెంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మంచి విజయం సాtummala;kcr;pragathi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;district;chief minister;party;santoshamఖమ్మం పర్యటనకు కేసీఆర్...? తుమ్మల హ్యాపీనా...?ఖమ్మం పర్యటనకు కేసీఆర్...? తుమ్మల హ్యాపీనా...?tummala;kcr;pragathi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;district;chief minister;party;santoshamMon, 15 Feb 2021 13:30:34 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య కాలంలో ప్రజల్లో రాకపోవడంతో తీవ్ర స్థాయిలో టిఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే సీఎం కేసీఆర్ కేవలం ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితం అవుతున్నారు అని ఆవేదన చాలా మంది టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. రాజకీయంగా తెలంగాణలో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ మీద దృష్టి పెట్టింది. ఉపఎన్నికల తర్వాత ఆ పార్టీ మరింత స్పీడ్ పెంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మంచి విజయం సాధించింది.

సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే విషయంలో ఆసక్తి చూపించడం లేదు. దీనిపై రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్ ఇచ్చే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలపడే ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతల మీద కూడా ఫోకస్ చేసింది అనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారిని లాక్కునే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. 

వారిని ఆహ్వానించడం ద్వారా ఖమ్మం జిల్లాలో బలపడే ఆలోచన బిజెపి చేస్తున్నది. అయితే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై టిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా కాస్త సంతోషంగానే ఉన్నాయి. అయితే త్వరలో జరగబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలంటే నేతలందరూ కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. 2018 తర్వాత ఖమ్మం పర్యటనకు సీఎం కేసీఆర్ రాలేదు. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చలు ఉన్నాయి. బిజెపి దెబ్బకే సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా మీద దృష్టి పెట్టారని అంటున్నారు.



ధర్మపురి అరవింద్ కేబినేట్ బెర్త్ ఖరారు

షూటింగ్ స్పాట్ కి లేట్ గా వచ్చాడని ఒక సీనియర్ నటుడిని మెగాస్టార్ ఏమి చేసాడంటే..?

జగడ్డ : విశాఖ బ్యాడ్ సెంటిమెంట్ షాక్ ?

రమ్యకృష్ణ కొడుకు ఎలా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>