Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimea528abc7-c5a3-4978-bdc5-9208b50f372d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimea528abc7-c5a3-4978-bdc5-9208b50f372d-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు మనుషులు. వావి వరసలు మరిచి చివరికి దారుణాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు ఇక అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారు అనే కారణంతో ఏకంగా సొంత వారి ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు ఎంతోమంది. రోజురోజుకు అక్రమ సంబంధాల నేపథ్యంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్య సమాజం తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ మరో దారుణ ఘటన వెలుగులmurder;women;manu;west bengal - kolkata;police;marriage;husband;wife;woman;murder.;local language;fatherమామను దారుణంగా చంపేసిన కోడలు.. ఎందుకో తెలుసా..?మామను దారుణంగా చంపేసిన కోడలు.. ఎందుకో తెలుసా..?murder;women;manu;west bengal - kolkata;police;marriage;husband;wife;woman;murder.;local language;fatherMon, 15 Feb 2021 09:40:00 GMT

 భర్తను కాదని ఓ మహిళ క్షణిక సుఖం కోసం ఏకంగా కట్టుకున్న బంధాన్ని మరిచి  మరో వ్యక్తితో అక్రమ సంబంధానికి తెరలేపింది.  ప్రియుడితో రాసలీలలు కొనసాగించడానికి తన భర్త తండ్రి అడ్డుగా ఉన్నాడని ఏకంగా  ప్రియుడితో కలిసి అత్యంత దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా సొంత మామనే దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బీర్పూమ్  మండలానికి చెందిన సోహన్ కి కొన్ని సంవత్సరాల క్రితం సోనం అనే యువతితో పెళ్లి జరిగింది.


 అయితే భర్తను చెప్పు చేతల్లో  పెట్టుకున్న  భార్య సోనం  కి కుర్రాడితో అక్రమ సంబంధానికి తెరలేపింది.  ఇక భర్తకు తెలియకుండా ప్రియుడితో ఎన్నో  రోజులనుంచి రాసలీలలు కొనసాగిస్తుంది. అయితే ఓరోజు పక్కింటి వ్యక్తితో కోడలు వివాహేతర సంబంధం పెట్టుకున్నది అనే విషయం సోహన్ తండ్రి దీప్ బస్సు గమనించాడు.  ఇక పక్కింటి  కుర్రాడిని కోడలు ని పిలిచి మరోసారి ఇలాంటిది జరిగితే బాగోదు అంటూ గట్టిగా మందలించాడు.  అయితే తమ మామ బతికి ఉంటే ప్రియుడితో రాసలీలలు కుదరదు అని భావించిన సోనం ఇక మామను  చంపేందుకు ప్రియుడితో  కలిసి పథకం వేసింది. ఈ క్రమంలోనే గొంతునులిమి చంపేసి గుండెపోటుతో మృతిచెందాడు అంటూ నాటకం మొదలు పెట్టింది.  పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది.


నేటి నుంచి క‌రోనా రెండో ద‌శ‌ వ్యాక్సిన్... వీళ్ల‌కు మాత్ర‌మే

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>