Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/youtube54d49cda-5e07-43af-bded-a2bd7663791d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/youtube54d49cda-5e07-43af-bded-a2bd7663791d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆన్లైన్ వెంట పరుగులు పెడుతుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఏదైనా సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే ఎంతో కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం ఎలాంటి కష్టం లేకుండా పోయింది. ఏ సమాచారం తెలుసుకోవాలన్నా కూడా అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో మన కళ్ళముందు వాలిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తమకు కావాల్సిన సమాచారాన్ని ఆన్లైన్ వేదికగా తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం యూట్యూబ్లో అన్ని రకాల సమాచారాలు అందుబాటులో ఉంటాయి అన్youtube;sandeep;tara;smart phone;police;youtube;you tube;v;paruguయూట్యూబ్ లో చూసి పిల్లల పై ప్రయోగాలు చేశాడు.. చివరికి..?యూట్యూబ్ లో చూసి పిల్లల పై ప్రయోగాలు చేశాడు.. చివరికి..?youtube;sandeep;tara;smart phone;police;youtube;you tube;v;paruguMon, 15 Feb 2021 08:30:00 GMTస్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో మన కళ్ళముందు వాలిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తమకు కావాల్సిన సమాచారాన్ని ఆన్లైన్ వేదికగా తెలుసుకుంటూ ఉన్నారు.


 ప్రస్తుతం యూట్యూబ్లో అన్ని రకాల సమాచారాలు అందుబాటులో ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కావాల్సిన సమాచారాన్ని తెలియ చేయడమే కాదు ఇక ఆ అంశం గురించి క్లుప్తంగా వివరించే  వీడియోలు కూడా ప్రస్తుతం యూట్యూబ్లో లభిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది వివిధ రకాల సమాచారాన్ని పొందుతున్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం యూట్యూబ్ లో ఉన్న సమాచారాన్ని చెడు పనుల కోసం ఉపయోగిస్తున్నారు. గతంలో కొంతమంది యూట్యూబ్ లో దొంగతనం చేయడం ఎలా అని చూసి నేర్చుకుని చివరికి దొంగతనాలకు పాల్పడిన ప్లాన్ తారుమారు అయ్యి  కటకటాల పాలైన ఘటన కూడా తెరమీదికి వచ్చింది అనే విషయం తెలిసిందే.



 ఇక మరికొంతమంది యూట్యూబ్ లో చూసి వింత ప్రయోగాలు కూడా చేసిన వారు ఉన్నారు. ఇక ఇటీవల ఓ ప్రబుద్ధుడు ఇలాంటి తరహాలోనే ఆలోచించాడు. యూట్యూబ్ లో చూసి పిల్లల పై ప్రయోగాలు చేశాడు.  జ్ఞాపకశక్తి మెరుగ్గా అయ్యేందుకు  సెలైన్ ఎక్కించుకోవాలి అని.. సూచించాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. అయితే 20 ఏళ్ల సందీప్ అనే వ్యక్తి పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే సెలైన్ ఎక్కించు కోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని తాను యూట్యూబ్లో చూశాను అంటూపిల్లలకు చెప్పాడు ఈ క్రమంలోనే ఒక పిల్లాడు ఇంటికి వెళ్లి సెలైన్ ఎక్కించు కుంటూ ఉండగా తల్లిదండ్రులు చూసి అడగడంతో అసలు విషయం చెప్పేశాడు. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు చెప్పడంతో కటకటాలపాలయ్యాడు సందీప్.


మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>