MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips11d73b7e-3cac-494a-b9be-f0e50cb3f79f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips11d73b7e-3cac-494a-b9be-f0e50cb3f79f-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా మెగా పవర్ స్టార్ తరువాతి మూవీ పై విపరీతంగా చర్చ నడిచింది. చరణ్ కూడా తన తరువాతి సినిమాపై మౌనం వహిస్తూ వచ్చాడు. అయితే ఎవ్వరూ ఊహించని రీతిలో అదిరిపోయే అనౌన్స్ మెంట్ చేసి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేశాడు. ఇండియన్ జేమ్స్ కేమెరూన్ గా పేరున్న గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తన తరువాతి సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించాడు రామ్ చరణ్. అనౌన్స్ మెంట్ తోనే దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కనుంది. tollywood gossips;ram charan teja;gautham new;gautham;kushi;pawan kalyan;ram pothineni;shankar;tara;rrr movie;cinema;genre;jersey;director;letter;indian;dil;james cameronరామ్ చరణ్ నుండి మరో భారీ అప్డేట్ రానుందా..??రామ్ చరణ్ నుండి మరో భారీ అప్డేట్ రానుందా..??tollywood gossips;ram charan teja;gautham new;gautham;kushi;pawan kalyan;ram pothineni;shankar;tara;rrr movie;cinema;genre;jersey;director;letter;indian;dil;james cameronMon, 15 Feb 2021 05:00:00 GMTగత కొన్ని రోజులుగా మెగా పవర్ స్టార్ తరువాతి మూవీ పై విపరీతంగా చర్చ నడిచింది. చరణ్ కూడా తన తరువాతి సినిమాపై మౌనం వహిస్తూ వచ్చాడు. అయితే ఎవ్వరూ ఊహించని రీతిలో అదిరిపోయే అనౌన్స్ మెంట్ చేసి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేశాడు. ఇండియన్ జేమ్స్ కేమెరూన్ గా పేరున్న గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తన తరువాతి సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించాడు రామ్ చరణ్. అనౌన్స్ మెంట్ తోనే దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కనుంది. 

ఇప్పటికే ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. ఈ సినిమా జోనర్ కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చెయ్యక ముందు రామ్ చరణ్ మరో దర్శకునితో కూడా కమిటైనట్టు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. జెర్సీ సినిమాతో సున్నితమైన భావోద్వేగాలను సమపాళ్లలో అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ దర్శకునితో కూడా చరణ్ సినిమా ఉంటుందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం శంకర్ సినిమాతో పాటుగా గౌతమ్ తిన్ననూరి సినిమాను కూడా ఒకే సారి పట్టలేక్కించే పనిలో ఉన్నాడట రామ్ చరణ్. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే ప్లాన్ చేయనున్నారని దీనిపై కూడా ఒక అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని గాసిప్స్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ భారీ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం చరణ్ " ఆర్.ఆర్.ఆర్ " మరియు "ఆచార్య" అనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 


అవును.. ఆ విషయంలో మోనాల్ కి నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది..?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>