BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections15e3bcd1-c07c-45ef-953f-b26843ec1363-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections15e3bcd1-c07c-45ef-953f-b26843ec1363-415x250-IndiaHerald.jpgకోర్టుల్లో కూడా ఒక్కోసారి ఒక్కొక్క‌రు పై చేయి సాధిస్తుంటే.. ఒక్కొక్క‌రికి ఎదురు దెబ్బ తగులుతోంది. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం నిమ్మ‌గ‌డ్డ‌కే షాక్ త‌గిలింది. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వానికి ఊరల లభించింది. ప్ర‌స్తుతం ఏపీలో వ‌రుస‌గా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. పంచాయ‌తీ ఎన్నిక‌ల త‌ర్వాత‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు.. ఆ త‌ర్వాత ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే రేషన్ వాహనాలకు రంగులు మార్చాలన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ nimmagadda ramesh kumar jagan mohan reddy;kumaar;andhra pradesh;y. s. rajasekhara reddy;high court;court;letter;local language;marchనిమ్మ‌గ‌డ్డ‌కు హైకోర్టు లేటెస్ట్ షాక్‌... ప్ర‌భుత్వానికి గుడ్ న్యూస్‌నిమ్మ‌గ‌డ్డ‌కు హైకోర్టు లేటెస్ట్ షాక్‌... ప్ర‌భుత్వానికి గుడ్ న్యూస్‌nimmagadda ramesh kumar jagan mohan reddy;kumaar;andhra pradesh;y. s. rajasekhara reddy;high court;court;letter;local language;marchMon, 15 Feb 2021 14:21:42 GMTఏపీలో అధికార వైఎస్సార్ సీపీ వ‌ర్సెస్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ మ‌ధ్య కొద్ది రోజులుగా ఎత్తులు.. పై ఎత్తుల‌తో కూడిన యుద్ధం జ‌రుగుతోంది. కోర్టుల్లో కూడా ఒక్కోసారి ఒక్కొక్క‌రు పై చేయి సాధిస్తుంటే.. ఒక్కొక్క‌రికి ఎదురు దెబ్బ తగులుతోంది. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం నిమ్మ‌గ‌డ్డ‌కే షాక్ త‌గిలింది. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వానికి ఊరల లభించింది.

ప్ర‌స్తుతం ఏపీలో వ‌రుస‌గా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. పంచాయ‌తీ ఎన్నిక‌ల త‌ర్వాత‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు.. ఆ త‌ర్వాత ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే రేషన్ వాహనాలకు రంగులు మార్చాలన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించ‌డంతో పాటు ఈ ఉత్తర్వులు మార్చి 15వ తేదీ వరకూ కొనసాగుతాయని హైకోర్టు పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో బియ్యం రేషన్ వాహనాల ద్వారా పంపిణీకి మార్గం సుగమమయింది. 


అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?

షూటింగ్ స్పాట్ కి లేట్ గా వచ్చాడని ఒక సీనియర్ నటుడిని మెగాస్టార్ ఏమి చేసాడంటే..?

జగడ్డ : విశాఖ బ్యాడ్ సెంటిమెంట్ షాక్ ?

రమ్యకృష్ణ కొడుకు ఎలా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>