Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/moon31064d70-e9e1-49b5-9905-283fed037a1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/moon31064d70-e9e1-49b5-9905-283fed037a1a-415x250-IndiaHerald.jpgవాలంటైన్స్ డే అంటే ప్రేమలో మునిగి తేలుతున్న ఎంతోమంది కి ఒక ప్రత్యేకమైన రోజు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక వాలెంటెన్స్ డే రోజు తమ ప్రియమైన వారికి ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చి ఆనంద పరచాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఈ క్రమంలోనే ఇక వాలెంటైన్స్ డే రోజు అద్భుతమైన బహుమతి ఇచ్చేందుకు కొన్ని రోజుల నుంచి అన్ని రకాల ప్రిపరేషన్స్ కూడా చేసుకుంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది తమ మనసులో ఉన్న మాటను బయట కి చెప్పి ఇక చివరికి ఒక బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేస్తే మరి కొంతమంది ఇక కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త గmoom;indore;wife;prize;gift;idea;dubai;nayak;valentines dayకాబోయే భార్యకు ఇలాంటి గిఫ్ట్ ఎవరు ఇవ్వరేమో.. షాకైనా యువతీ..?కాబోయే భార్యకు ఇలాంటి గిఫ్ట్ ఎవరు ఇవ్వరేమో.. షాకైనా యువతీ..?moom;indore;wife;prize;gift;idea;dubai;nayak;valentines dayMon, 15 Feb 2021 10:00:00 GMTబహుమతి ఇచ్చి ఆనంద పరచాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఈ క్రమంలోనే ఇక వాలెంటైన్స్ డే రోజు అద్భుతమైన బహుమతి ఇచ్చేందుకు కొన్ని రోజుల నుంచి అన్ని రకాల ప్రిపరేషన్స్ కూడా చేసుకుంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది తమ మనసులో ఉన్న మాటను బయట కి చెప్పి ఇక చివరికి ఒక బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేస్తే మరి కొంతమంది ఇక కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త గిఫ్ట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.




 ఇక్కడ ఓ వ్యక్తి ఇలాగే అనుకున్నట్టున్నాడు. ఏకంగా  కాబోయే భార్య కి  ఊహించని విధంగా సర్ ప్రైస్ చేయాలి అనుకున్నాడు. దీని కోసం ఎంతగానో ఆలోచిస్తే ఒక ఐడియా తట్టింది అతనికి.  సాధారణంగా ఏ గిఫ్ట్ ఇచ్చిన ఇక కామన్ గా మారిపోతుంది.  అందుకే ఏకంగా చంద్రుడిపై భూమి కొనుగోలు చేసి  తన కాబోయే భార్యకు గిఫ్ట్ గా ఇస్తే అది కాస్త వెరైటీగా ఉంటుంది అని భావించి.. ఏకంగా చంద్రుడిపై భూమి కొనుగోలు చేశాడు  ఇక్కడ ఒక వ్యక్తి.  సరిగ్గా వాలెంటెన్స్ డే రోజున తనకు కాబోయే భార్య కోసం ఏకంగా చంద్రుడిపై భూమి కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చాడు.



 ఇండోర్ కు  చెందిన పలాష్  నాయక్ అనే వ్యక్తి.. ప్రస్తుతం దుబాయ్ లో  ఉంటున్నాడు. అక్కడ ఫ్రీ లాంచింగ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతనికి కాబోయే భార్య హైదరాబాద్లో ఉండగా ఇటీవలే తన కాబోయే భార్యకు వాలెంటైన్స్ డే రోజున ఒక వినూత్నమైన గిఫ్ట్ ఇచ్చాడు. ఏకంగా చంద్రుడిపై తన భార్య పేరున భూమి కొనేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు చంద్రుడిపై ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసినట్లు ధ్రువీకరణ పత్రాన్ని కూడా సంపాదించాడు. అంతే కాదు తన భార్య పేరును ఒక నక్షత్రానికి కూడా పెట్టాడు పలాస. ఇక  ఇలాంటి సర్ ప్రైసింగ్  బహుమతితో కాబోయే భార్య  ఒక్కసారిగా షాక్ అయింది.


నేటి నుంచి క‌రోనా రెండో ద‌శ‌ వ్యాక్సిన్... వీళ్ల‌కు మాత్ర‌మే

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>