MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vashishta20b39a3c-473e-4694-bb3c-281638637519-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vashishta20b39a3c-473e-4694-bb3c-281638637519-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో రేప్ లు సర్వసాధారణం అయిపోయాయి. అమ్మాయి కనిపిస్తే చాలు కామాంధులు తమ కోరికలు తీర్చుకునేందుకు తెగ ఎంతకైనా తెగిస్తున్నారు. గతంలో ఆడపిల్ల పగలు కూడా ఒంటరిగా నడవలేకపోతుంది.. ఇకపోతే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు ఆడవారి జీవితాలని అన్నీ తెలిసిన ఆడవారే నాశనం చేస్తున్నారు. ఇటీవలే ఓ నటి బ్లూ ఫిలిమ్స్ చేయిస్తూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు లేని వారిని చూసి వారితో ఈ తరహా సినిమాలు చేయిస్తూ ఆమె పోలీసులకు చిక్కింది.. ఆమెఎవరో కాదు వశిష్ట గెహెనా.. vashishta;manobala;cricket;patti;cinema;police;tamil;industry;lawyer;girl;shatru1;chitramదారుణం....నటిపై ముగ్గురు గ్యాంగ్ రేప్.. నోరు విప్పిన నటి..?దారుణం....నటిపై ముగ్గురు గ్యాంగ్ రేప్.. నోరు విప్పిన నటి..?vashishta;manobala;cricket;patti;cinema;police;tamil;industry;lawyer;girl;shatru1;chitramMon, 15 Feb 2021 18:09:16 GMTఅమ్మాయి కనిపిస్తే చాలు కామాంధులు తమ కోరికలు తీర్చుకునేందుకు తెగ ఎంతకైనా తెగిస్తున్నారు.  గతంలో ఆడపిల్ల పగలు కూడా ఒంటరిగా నడవలేకపోతుంది.. ఇకపోతే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు ఆడవారి జీవితాలని అన్నీ తెలిసిన ఆడవారే నాశనం చేస్తున్నారు. ఇటీవలే ఓ నటి బ్లూ ఫిలిమ్స్ చేయిస్తూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు లేని వారిని చూసి వారితో ఈ తరహా సినిమాలు చేయిస్తూ ఆమె పోలీసులకు చిక్కింది.. ఆమెఎవరో కాదు వశిష్ట గెహెనా..

మోడల్‌గా సుపరిచితులైన గెహానా వశిష్ట్ గంధీ బాత్ అనే వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీని సాధించింది. ఆ తర్వాత 2015 క్రికెట్ వరల్డ్ కప్‌లో యాంకర్‌గా పనిచేసి మరింత క్రేజ్‌ను సంపాదించుకొన్నది. ఆ తర్వాత తమిళంలో తంబి రామయ్య, మనోబాల నటిస్తున్న పీల్ జాకిరథై అనే చిత్రంలో స్పెషల్ పాటలో కనిపించింది. ఇక తాజాగా పోర్న్ వీడియోలు షూట్ చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టైన బికినీ బేబీ, మోడల్ గెహనా వశిష్ట్ అలియాస్ వందన తివారీ లేటెస్ట్ తనపై జరిగిన గ్యాంగ్ రేప్ ని బయటపెట్టింది.

పోర్న్ వీడియోలకు సంబంధించిన కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండగానే తనపై గ్యాంగ్ రేప్ జరిగింది అంటూ గెహానాపై ఓ ప్రముఖ నటి ఆరోపణలు చేశారు., ఆమెకు సంబంధించిన ముగ్గురు అసిస్టెంట్లు తన బంధించి తనపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్టు నటి ఆరోపించారు. గెహానాపై వచ్చిన ఆరోపణలను ఫిర్యాదుగా స్వీకరించి మరో కేసు నమోదు చేశారు.తన క్లయింట్‌పై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలు. పోలీసులు నమోదు చేసిన కేసులో నిజాలు లేవు. గెహానా పోర్న్ వీడియోలలో నటించారనేది శుద్ద అబద్దం. అలాగే గెహానా ప్రోద్బలంతో ముగ్గురు తనపై గ్యాంగ్ రేప్ చేశారనే ఆరోపణలు కూడా అవాస్తవం. గెహానాపై కక్ష కట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని గెహానా తరఫు న్యాయవాది పేర్కొన్నది.ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..




ఇంకో యంగ్ డైరెక్టర్ తో మూవీ ప్రకటించడానికి రెడీ అవుతున్న రామ్ చరణ్....

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!

వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>