PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagam-nimmagadda-electionsfb8aea36-d13a-4f99-bd11-cc3141dea922-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagam-nimmagadda-electionsfb8aea36-d13a-4f99-bd11-cc3141dea922-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఆధారంగా చూస్తే జనసేన పార్టీ విషయంలో కాస్త పవన్ కళ్యాణ్ సంతోషంగా ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఆ పార్టీకి ఏమాత్రం కూడా రాష్ట్రంలో బలం లేదు అనే వార్తల నేపథ్యంలో దాదాపుగా రెండు దశల్లో ఎన్నికలలో వందకు పైగా పంచాయతీలను గెలుచుకుంది. అలాగే రెండు వేలకు పైగా వార్డులలో ఆ పార్టీ విజయం సాధించడం పట్ల చాలా వరకు సంతోషం వ్యక్తం అయింది అని చెప్పాలి. ఇదిలా ఇలా ఉంటే జనసేన పార్టీ ప్రభావం చూపించడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలో కూడా ఇప్పుడjanasena;pawan;kalyan;andhra pradesh;janasena;police;janasena party;nijam;party;shakti;santoshamజనసేన నిజంగా అరాచకం...!జనసేన నిజంగా అరాచకం...!janasena;pawan;kalyan;andhra pradesh;janasena;police;janasena party;nijam;party;shakti;santoshamMon, 15 Feb 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఆధారంగా చూస్తే జనసేన పార్టీ విషయంలో కాస్త పవన్ కళ్యాణ్ సంతోషంగా ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఆ పార్టీకి ఏమాత్రం కూడా రాష్ట్రంలో బలం లేదు అనే వార్తల నేపథ్యంలో దాదాపుగా రెండు దశల్లో ఎన్నికలలో వందకు పైగా పంచాయతీలను గెలుచుకుంది. అలాగే రెండు వేలకు పైగా వార్డులలో ఆ పార్టీ విజయం సాధించడం పట్ల చాలా వరకు సంతోషం వ్యక్తం అయింది అని చెప్పాలి. ఇదిలా ఇలా ఉంటే జనసేన పార్టీ ప్రభావం చూపించడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలో కూడా ఇప్పుడు కాస్త అభిప్రాయం మారే అవకాశాలు కనబడుతున్నాయి.

వాస్తవానికి జనసేన పార్టీని ముందు నుంచి కూడా తక్కువ అంచనా వేస్తూ వస్తున్నారు. కానీ వారి వద్ద ఎలాంటి డబ్బు లేకపోయినా అలాగే ప్రజలకు ఇవ్వడానికి ముందు లేకపోయినా సరే వాళ్ళు మంచి విజయం సాధించారు. దీనిపై జనసేన పార్టీ అధిష్టానం కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. అధికార విపక్షాలకు ముందు నుంచి కూడా సంస్థాగత నిర్మాణం అనేది ఉంది. కానీ జనసేన పార్టీ అలాంటిది లేదు అలాగే అధికార పార్టీ పోలీసులు అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయాలు చేస్తుంది. ఇక ప్రతిపక్షానికి కూడా కాస్త పోరాడే శక్తి ఉండడం జరిగింది.

అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుంచి కాస్త సహాయ సహకారాలు అందిస్తున్నారు అని ఆరోపణలు కూడా ఆ వినపడుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జనసేన పార్టీ కలబడి నిలబడింది అని పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరి భవిష్యత్తులో జనసేన పార్టీ పై ఇంకా అభిప్రాయం మార వచ్చు. ఇక ఈ విధంగా పార్టీ పోరాటం చేస్తున్నదా లేకపోతే ఇలాగే కొనసాగుతుందా అనేది చూడాలి.


జగడ్డ : విశాఖ ఏజెన్సీలో పంచాయతీ... మూడెదెవరికి...?

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>