MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dont-be-tensed-we-will-reveal-it-when-we-finalised-the-title6fb2d1ab-6534-4627-97c8-b055111f3340-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dont-be-tensed-we-will-reveal-it-when-we-finalised-the-title6fb2d1ab-6534-4627-97c8-b055111f3340-415x250-IndiaHerald.jpgనందమూరి నటన సింహం బాలయ్య లేటెస్ట్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి స్పందన లభించింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. బాలయ్య రెండు రకాల డిఫరెంట్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.balakrishna;bb3;business;balakrishna;boyapati srinu;geetha;pragya jaiswal;simhaa;thaman s;cinema;sangeetha;media;producer;producer1;heroine;success;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;massకంగారు పడకండయ్యా .... కన్ఫర్మ్ అయితే మేమే చెప్తాము కదా ....??కంగారు పడకండయ్యా .... కన్ఫర్మ్ అయితే మేమే చెప్తాము కదా ....??balakrishna;bb3;business;balakrishna;boyapati srinu;geetha;pragya jaiswal;simhaa;thaman s;cinema;sangeetha;media;producer;producer1;heroine;success;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;massMon, 15 Feb 2021 23:52:53 GMTనందమూరి నటన సింహం బాలయ్య లేటెస్ట్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి స్పందన లభించింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. బాలయ్య రెండు రకాల డిఫరెంట్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

మంచి యాక్షన్ తో కూడిన మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బోయపాటి ఈ మూవీని తెరెక్కిస్తునట్లు టాక్. తమ కాంబినేషన్ ల్ గతంలో వచ్చిన లెజెండ్, సింహా సినిమాలని మించేలా ఈ మూవీని సక్సెస్ చేయాలని బోయపాటి ఎంతో కష్టపడుతున్నారని, అలానే బాలయ్య కూడా ఎంతో అద్భుతంగా నటిస్తున్నారని అంటున్నారు. బాలయ్య వంటి స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ రావడంతో నిర్మాత రవీందర్ రెడ్డి దీనికి భారీగానే ఖర్చు చేస్తున్నారని, అలానే ఇటీవల దీనికి భారీ స్థాయిలో ప్రే రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్తున్నారు.

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ సినిమా ప్రస్తుతం బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో కొనసాగుతుండడంతో దీనికి టైటిల్ ఏమి నిర్ణయిస్తారు అనేది మాత్రం అందరిలోనూ ఎంతో ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ సినిమాకి మోనార్క్, డేంజర్ అనే టైటిల్స్ అనుకుంటున్నట్లుగా కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే అవేవి వాస్తవం కాదని, పక్కాగా తమ మూవీకి టైటిల్ నిర్ణయించిన వెంటనె అధికారికంగా తెలియపరుస్తాం అప్పటివరకూ ప్రేక్షకకాభిమానులు కంగారు పడవద్దని యూనిట్ అభిప్రాయపడుతున్నట్లు చెప్తున్నారు. మొత్తంగా బాలయ్య, బోయపాటి మూవీ యొక్క అధికారిక టైటిల్ రివీల్ కావాలంటే మరికొద్దిరోజుల వరకు వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది...... !!  


ఏకంగా ఆ హీరోయిన్ కి గుడి కట్టిన అభిమానులు..!

అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>