PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pukka-plan-on-by-election-nagarjuna-sagar4db48acb-aa73-43aa-8c49-fd0b4e53c5f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pukka-plan-on-by-election-nagarjuna-sagar4db48acb-aa73-43aa-8c49-fd0b4e53c5f9-415x250-IndiaHerald.jpgతెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఎక్కువగా ఇప్పుడు వినపడుతున్నాయి. అయితే బీజేపీ నుంచి ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఎవరు వెళ్తారు తెలంగాణ నుంచి అనే దాని మీద మాత్రం ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించి ఆయనకు కేంద్ర మంత్రి బాధ్యతలను అప్పగించే ఆలోచనలో బిజెపి నాయకత్వం ఉంది అని ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు ఆ పార్టీలో వచ్చే ఆలోచనలో ఉన్నారనే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తుtrs;allu aravind;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;district;minister;central government;adilabad;party;mantraకేంద్ర మంత్రిగా తెరాస ఎంపీ...?కేంద్ర మంత్రిగా తెరాస ఎంపీ...?trs;allu aravind;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;district;minister;central government;adilabad;party;mantraMon, 15 Feb 2021 14:16:36 GMTభారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఎక్కువగా ఇప్పుడు వినపడుతున్నాయి. అయితే బీజేపీ నుంచి ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఎవరు వెళ్తారు తెలంగాణ నుంచి అనే దాని మీద మాత్రం ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించి ఆయనకు కేంద్ర మంత్రి బాధ్యతలను అప్పగించే ఆలోచనలో బిజెపి నాయకత్వం ఉంది అని ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు ఆ పార్టీలో వచ్చే ఆలోచనలో ఉన్నారనే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తున్నాయి. 

అయితే బండి సంజయ్ కారణంగా కొంతమంది నేతలు రాలేక పోతున్నారని టాక్. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలకు చెందిన కొంతమంది నేతలు భయపడుతున్నారని అంటున్నారు. ఒకవేళ ఆయన ఉండగా పార్టీలోకి వెళ్తే తమకు ప్రాధాన్యత ఉండదని ఆవేదన చాలామంది నేతల్లో ఉంది. అందుకే ఇప్పుడు వేరే దారులు వెతుక్కుంటున్నారు అని అంటున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ధర్మపురి అరవింద్ ని నియమించాలి అని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన చాలా మంది నేతలు ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లా కీలక నేతలు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి రావడానికి ఆసక్తి గా ఉన్నారని సమాచారం. వీరి విషయంలో బీజేపీ అధిష్టానం ఇప్పటికే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డిని తప్పించి అలాగే బండిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అలాగే టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక ఎంపీ గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న నేపథ్యంలో ఆయనకు కూడా కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన వస్తే ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం భారతీయ జనతా పార్టీ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.



బండి సంజయ్ బిజెపికి సమస్యగా మారారా...?

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?

షూటింగ్ స్పాట్ కి లేట్ గా వచ్చాడని ఒక సీనియర్ నటుడిని మెగాస్టార్ ఏమి చేసాడంటే..?

జగడ్డ : విశాఖ బ్యాడ్ సెంటిమెంట్ షాక్ ?

రమ్యకృష్ణ కొడుకు ఎలా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>