PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/behind-reason-for-ys-sharmila-bangalore-tour47d25a86-6ea1-46e9-8b4d-3863a27ee6dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/behind-reason-for-ys-sharmila-bangalore-tour47d25a86-6ea1-46e9-8b4d-3863a27ee6dc-415x250-IndiaHerald.jpgనేడు ఉదయం బెంగళూరు నుండి హైదరాబాద్ చేరుకున్న వైఎస్ షర్మిల ఇవ్వాళ హైదరాబాద్ , రంగారెడ్డి,ఖమ్మం ఉమ్మడి జిల్లాల అభిమానులతో సమావేశం అవుతున్నారు. లోటస్ పాండ్ లోనే తన పార్టీ కి మద్దతు తెలిపే వారిని కలవనున్న ఆమె వారి అభిప్రాయాలను తెలుసుకుని ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వలన ఖమ్మం పర్యటన వాయిదా పడింది. కోడ్ అయిపోయే వరకు జిల్లాల నుండే హైదరాబాద్ రప్పించి ముఖ్యమైన నేతలని లోటస్ పాండ్ వేదికగా కలిసే ఏర్పాట్లు చేస్తున్నారు ఆమె. ఇక ఆమె పార్టీలో కీలక నేతగా చెప్తున్నా కొండా రాఘవ రెడ్డి మీడియాతsharmila;dr rajasekhar;hyderabad;telangana;y. s. rajasekhara reddy;ranga reddy;march;reddy;partyషర్మిల పార్టీలోకి భారీగా చేరికలు... ఆమె పార్టీ నేత కీలక వ్యాఖ్యషర్మిల పార్టీలోకి భారీగా చేరికలు... ఆమె పార్టీ నేత కీలక వ్యాఖ్యsharmila;dr rajasekhar;hyderabad;telangana;y. s. rajasekhara reddy;ranga reddy;march;reddy;partyMon, 15 Feb 2021 18:16:35 GMTహైదరాబాద్ చేరుకున్న వైఎస్ షర్మిల ఇవ్వాళ హైదరాబాద్ , రంగారెడ్డి,ఖమ్మం   ఉమ్మడి జిల్లాల అభిమానులతో  సమావేశం అవుతున్నారు. లోటస్ పాండ్ లోనే తన పార్టీ కి మద్దతు తెలిపే వారిని కలవనున్న ఆమె వారి అభిప్రాయాలను తెలుసుకుని ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వలన ఖమ్మం పర్యటన  వాయిదా పడింది. కోడ్ అయిపోయే వరకు  జిల్లాల నుండే హైదరాబాద్ రప్పించి ముఖ్యమైన నేతలని లోటస్ పాండ్ వేదికగా కలిసే ఏర్పాట్లు చేస్తున్నారు ఆమె. ఇక ఆమె పార్టీలో కీలక నేతగా చెప్తున్నా కొండా రాఘవ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 20 న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని అన్నారు. లోటస్ పాండ్ లో సుమారు 5 వేల మందికి ఆహ్వానం పలికామని అన్నారు. 28 నియోజక వర్గాల నుంచి అభిమానులు పాల్గొంటారు అని ఆమె వెల్లడించారు. ఇతర పార్టీ ల నుంచి చేరికలు సైతం భారీగా ఉంటాయి అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. పార్టీ పెట్టాలనే అంశం పై అభిమానుల దగ్గర నుంచి సూచనలు,సలహాలు తీసుకుంటామని అన్నారు. పాత 10 జిల్లాల నేతలతో ఏప్రిల్ 10 తర్వాత సమావేశం అయి పార్టీ స్థాపన పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

పార్టీ నిర్మాణం కాలేదు కాబట్టి తెలంగాణ లో జరగబోయే ఎన్నికలు మాకు సంబంధం లేదు అని ఆయన స్పష్టం చేసారు. తెలంగాణ లో బాజప్త వైఎస్సార్ బ్రాండ్ తో నే ముందుకు వెళ్తాం అని ఆయన స్పష్టం చేసారు. పేటెంట్ రైట్స్ అని చెప్పుకొనే కీలక నేతలు వారు ఎక్కడ పుట్టారో తెలుసుకోవాలి అని ఆయన సూచించారు. తెలంగాణ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 36 ప్రాజెక్ట్ లు కట్టారు అని ఆయన గుర్తు చేసారు. ఇప్పుడు కట్టిన ప్రాజెక్ట్ లు అన్ని వైఎస్సార్ హయాంలో నీ వే అని ఆయన స్పష్టం చేసారు. డిజైన్ మార్చి వారి ప్రాజెక్ట్ లు గా చెప్పుకుంటున్నారు అన్నారు.


ఇంకో యంగ్ డైరెక్టర్ తో మూవీ ప్రకటించడానికి రెడీ అవుతున్న రామ్ చరణ్....

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!

వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>