MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-total-3-days-collections-27208cc3-8729-49eb-91d2-e244087a8097-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-total-3-days-collections-27208cc3-8729-49eb-91d2-e244087a8097-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఎన్నో అంచనాలతో హీరోగా నటించిన తొలి సినిమా "ఉప్పెన". ఈమధ్య కాలంలో బాగా పాపులరిటీ సంపాదించింది ఈ సినిమా...ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.28కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. డెబ్యూ హీరోల్లో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన హీరోగా ఇప్పటి వరకూ చరణ్ ఉండగా.. ‘ఉప్పెన’ తో దాన్ని బ్రేక్ చేసి తన పేరు రాసుకున్నాడు వైష్ణవ్ తేజ్. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వvaishnav-tej;prabhas;geetha;prasad;india;cinema;sangeetha;mirchi;february;heroine;vaishnav tej;chitramప్రభాస్ రికార్డుని వైష్ణవ్ బద్దలు కొడతాడా?ప్రభాస్ రికార్డుని వైష్ణవ్ బద్దలు కొడతాడా?vaishnav-tej;prabhas;geetha;prasad;india;cinema;sangeetha;mirchi;february;heroine;vaishnav tej;chitramMon, 15 Feb 2021 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఎన్నో అంచనాలతో హీరోగా నటించిన తొలి సినిమా "ఉప్పెన". ఈమధ్య కాలంలో బాగా పాపులరిటీ సంపాదించింది ఈ సినిమా...ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.28కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. డెబ్యూ హీరోల్లో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన హీరోగా ఇప్పటి వరకూ చరణ్ ఉండగా.. ‘ఉప్పెన’ తో దాన్ని బ్రేక్ చేసి తన పేరు రాసుకున్నాడు వైష్ణవ్ తేజ్. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వీళ్ళిద్దరూ మొదటి నుండీ సినిమా పై అంచనాలు పెరగడంలో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి.‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాటతో దేవి, అలాగే తన లుక్స్ మరియు ట్రైలర్ లో క్యూట్ ఎక్స్ప్రెషన్లతో కృతి.. సినిమా పై అంచనాలు భారీగా పెంచేశారనే చెప్పాలి.


అంతేకాకుండా థియేటర్లలో 100శాతం ఆకుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కూడా ఈ భారీ ఓపెనింగ్స్ కు కారణమయ్యిందనే చెప్పాలి..! ఇదిలా ఉండగా.. వీకెండ్ మొత్తం ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకుంది.. అయితే సోమవారం నుండీ ఎలాంటి కలెక్షన్లు నమోదవుతాయి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.అందులోనూ ఈ సినిమా పై కొంత మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది.


అయినప్పటికీ ఫిబ్రవరి వంటి డ్రై సీజన్లో భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. కానీ ఇప్పటి వరకూ ఫిబ్రవరి నెలలో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా ప్రభాస్ ‘మిర్చి’ ఉంది. ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.48కోట్ల పైనే షేర్ ను వసూల్ చేసింది. అది కూడా టికెట్ ధర రూ.55(సింగిల్ స్క్రీన్ లలో) ఉన్న రోజుల్లో..! మరి ఆ చిత్రం కలెక్షన్లను ‘ఉప్పెన’ అధిగమించి సరికొత్త రికార్డు సృష్టిస్తుందా.. అనేది చూడాలి..ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.


జగడ్డ : విశాఖ ఏజెన్సీలో పంచాయతీ... మూడెదెవరికి...?

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>