MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/superstar-mahesh-uppena-moviefbe3624f-ba67-4761-9e5a-62058d1f9ad2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/superstar-mahesh-uppena-moviefbe3624f-ba67-4761-9e5a-62058d1f9ad2-415x250-IndiaHerald.jpgమెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ని దక్కించుకుంది. హృద్యమైన ఎమోషనల్ లవ్ స్టోరీ గా యువ దర్శకుడు బుచ్చిబాబు సన ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి రాయనం అనే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయి చంద్ హీరోకి తండ్రి పాత్రలో నటించారు. superstar mahesh;uppena movie;mahesh;devi sri prasad;geetha;rashmika mandanna;sethu;vijay;vijay sethupathi;cinema;sangeetha;rajani kanth;kollywood;media;love;husband;hero;heroine;success;joseph vijay;yuva;mythri movie makers;vaishnav tej;father;hero heroine;panjaa;love story'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!superstar mahesh;uppena movie;mahesh;devi sri prasad;geetha;rashmika mandanna;sethu;vijay;vijay sethupathi;cinema;sangeetha;rajani kanth;kollywood;media;love;husband;hero;heroine;success;joseph vijay;yuva;mythri movie makers;vaishnav tej;father;hero heroine;panjaa;love storyMon, 15 Feb 2021 18:00:00 GMTహీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ని దక్కించుకుంది. హృద్యమైన ఎమోషనల్ లవ్ స్టోరీ గా యువ దర్శకుడు బుచ్చిబాబు సన ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి రాయనం అనే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయి చంద్ హీరోకి తండ్రి పాత్రలో నటించారు.

ఇక తొలి రోజు తొలి షో నుండి సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా కి అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కథ పరంగా పాతదే అయినప్పటికీ దానిని స్క్రీన్ పై అందరినీ ఆకట్టుకునే విధంగా తీయడంలో దర్శకుడు బుచ్చి బాబు ఎంతో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక మూవీ యొక్క క్లైమాక్స్ ని ఎంతో ఎమోషనల్ గా తీసి అందరి నుండి దర్శకుడు బుచ్చిబాబు మన్ననలు అందుకుంటున్నారు. ఇక ఈ మూవీపై పలువురు ప్రేక్షకుల తో పాటు సినిమా ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం. నేడు స్టార్ నటి రష్మిక మందన్నమూవీ ఎంతో బాగుందని తనకు పలువురు చెప్పారని, హీరో హీరోయిన్ తో పాటు దర్శకుడు, నిర్మాతలకు ఆమె కంగ్రాట్స్ చెప్తూ త్వరలో సినిమా చూస్తానని అన్నారు.

అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ మూవీ సూపర్ హిట్ కొట్టడం ఎంతో ఆనందముగా ఉందని, నూతన నటులు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి అలానే దర్శక నిర్మాతలు, ఇతర నటీనటులు అందరికీ తన తరపున ప్రత్యేకంగా అభినందనలు, అతి త్వరలో నేను సినిమా చూస్తాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కొన్ని క్షణాల క్రితం ఒక పోస్ట్ పెట్టారు. ఎప్పుడూ ఇతర సినిమాల విషయమై పాజిటివ్ గా స్పందిస్తూ వారికీ తనవంతుగా సాయమందించే మంచి మనసున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి మనసు పై పలువురు అభిమానులు, ప్రేక్షకుల పొగడ్తలు కురిపిస్తున్నారు.....!!


బ్రేకింగ్: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన ఉత్తమ్...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!

వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!

స‌జ్జ‌ల వారి దౌత్యం కుద‌ర‌లేదు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ కీల‌క నేత ర‌గ‌డ ?

ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>