BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉందనే విషయం చెప్పాలి. తాజాగా ఆయన రైతుల కోసం పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఈ యాత్ర విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. ఎంపీ రేవంత్‌రెడ్డి పాదయాత్రపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారని మీడియాలో ప్రచారం జరుగుతుంది. మంగళవారం రేవంత్ పాదయాత్ర ముగింపు సభ జరుగుతుంది. అయితే ఈ యాత్రకు సంబంధించి రేవంత్ అధిష్టానం అనుమతి తీసుకోలేదని తన పార్లమెంట్ పరిధిలో కాకుండా పక్క నియోజకవర్గాల్లో ఏ విధంగా యాత్ర చేస్తారని సీనియర్లు మండcongress;revanth;revanth reddy;congress;mp;district;parliment;nagarkurnool;february;yatra;partyబ్రేకింగ్: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన ఉత్తమ్...!బ్రేకింగ్: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన ఉత్తమ్...!congress;revanth;revanth reddy;congress;mp;district;parliment;nagarkurnool;february;yatra;partyMon, 15 Feb 2021 18:01:51 GMTకాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉందనే విషయం చెప్పాలి. తాజాగా ఆయన రైతుల కోసం పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఈ యాత్ర విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. ఎంపీ రేవంత్‌రెడ్డి పాదయాత్రపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారని మీడియాలో ప్రచారం జరుగుతుంది. మంగళవారం రేవంత్ పాదయాత్ర ముగింపు సభ జరుగుతుంది. 

అయితే ఈ యాత్రకు సంబంధించి రేవంత్ అధిష్టానం అనుమతి తీసుకోలేదని తన పార్లమెంట్ పరిధిలో కాకుండా పక్క నియోజకవర్గాల్లో ఏ విధంగా యాత్ర చేస్తారని సీనియర్లు మండిపడుతున్నారు. ఈ యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ నేతలకు ఆహ్వానాలు కూడా వెళ్ళాయి. అయితే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఠాగూర్‌ కూడా ఈ సభకు రావాలని భావించినా సరే వద్దని చెప్పారని, ఇతర నేతలు కూడా వద్దని చెప్పారని తెలుస్తుంది. రైతు భరోసా పేరుతో ఈ యాత్ర చేస్తున్నారు. ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 3 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా రావిరాలలో ముగుస్తుంది.



డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!

వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!

స‌జ్జ‌ల వారి దౌత్యం కుద‌ర‌లేదు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ కీల‌క నేత ర‌గ‌డ ?

ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>