PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tummala-nageswararao1a4ccc8f-aeb1-4f26-aa90-ad869a5b752c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tummala-nageswararao1a4ccc8f-aeb1-4f26-aa90-ad869a5b752c-415x250-IndiaHerald.jpgఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నవి. ప్రధానంగా ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పై రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. ఖమ్మం నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చాలా స్పీడ్ గా అభివృద్ధి చేస్తున్నారు అని అక్కడి ప్రజలు కూడా భావిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతలలో కూడా దీనిపై పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఖమ్మం సత్తుపల్లి రోడ్డు ఖమ్మం భద్రాచలం రోడ్డు విషయంలో కూడాtummala;kumaar;ajay;nageshwara rao akkineni;government;minister;akkineni nageswara rao;partyతుమ్మలను మర్చిపోవడమే ఆయన లక్ష్యమా...?తుమ్మలను మర్చిపోవడమే ఆయన లక్ష్యమా...?tummala;kumaar;ajay;nageshwara rao akkineni;government;minister;akkineni nageswara rao;partyMon, 15 Feb 2021 12:15:45 GMTమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చాలా స్పీడ్ గా అభివృద్ధి చేస్తున్నారు అని అక్కడి ప్రజలు కూడా భావిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతలలో కూడా దీనిపై పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఖమ్మం సత్తుపల్లి రోడ్డు ఖమ్మం భద్రాచలం రోడ్డు విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సిసి రోడ్ల నుంచి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. అలాగే జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కూడా మంత్రి చాలా స్పీడ్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ అభివృద్ధి వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి అనేది కొంతమంది చెప్తున్న మాట వాస్తవం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు ఉందని ఎప్పటి నుంచో వార్తలు వినపడుతున్నాయి. ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు కుమార్ కి ఆయనకు మధ్య కాస్త గ్యాప్ ఉంది అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 2018 ఎన్నికల్లో తన ఓటమికి పువ్వాడ అజయ్ కుమార్ కారణమని భావనలో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావుని అజయ్ కుమార్ కలిసిన సందర్భం కూడా ఏదీ లేదు. అయితే గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లాలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అయితే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుని మర్చిపోయే విధంగా తానే అభివృద్ధి చేయాలని భావిస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంను ఒప్పించి జిల్లాకు భారీగా నిధులు తీసుకు వస్తున్నారని అంటున్నారు.



చరణ్.. శంకర్ కాంబో... జెండా పాతేయడానికి సరిపడా స్టఫ్...?

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !

ఉప్పెన మీద వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం !

కత్తిలా ఉన్నావ్ అంటూ.. యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్..!?

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>