BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/fresh8fe6cb40-a466-44d6-9548-04e9fd28ab8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/fresh8fe6cb40-a466-44d6-9548-04e9fd28ab8b-415x250-IndiaHerald.jpgరానున్న మరికొద్ది రోజుల్లో వేసవికాలం వస్తోంది . మండే ఎండ కారణంగా మన శరీరంలోని చెమట అధికంగా బయటకుపోతుంది. కొద్దిసేపు ఎండలో నిలబడితే చాలు, ఒంటి నిండా నీరు లాగా కారిపోతూ ఉంటుంది. అయితే ఈ వేసవి కాలంలో మరీ ముఖ్యంగా చాలా మంది బహుమూలల్లో ఏర్పడే చెమటకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఫ్రెష్ గా ఉన్నప్పటికీ, ఎలాంటి దుస్తులు వేసుకున్నప్పటికీ త్వరగా చెమటతో తడిసిపోతున్నాయి. అంతేకాకుండా చెమట వల్ల వచ్చే వాసనకు ఇబ్బంది పడుతున్నారు. ఈ వేసవిలో కూడా చెమట నుంచి బయటపడాలంటే ఇప్పుడు కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.. fresh;oilవేసవిలో తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..వేసవిలో తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..fresh;oilMon, 15 Feb 2021 15:30:00 GMTరానున్న మరికొద్ది రోజుల్లో వేసవికాలం వస్తోంది . మండే ఎండ కారణంగా మన శరీరంలోని చెమట అధికంగా బయటకుపోతుంది. కొద్దిసేపు ఎండలో నిలబడితే చాలు, ఒంటి నిండా నీరు లాగా కారిపోతూ ఉంటుంది. అయితే ఈ వేసవి కాలంలో మరీ ముఖ్యంగా చాలా మంది బహుమూలల్లో ఏర్పడే చెమటకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఫ్రెష్ గా ఉన్నప్పటికీ, ఎలాంటి దుస్తులు వేసుకున్నప్పటికీ త్వరగా చెమటతో తడిసిపోతున్నాయి. అంతేకాకుండా చెమట వల్ల వచ్చే వాసనకు ఇబ్బంది పడుతున్నారు. ఈ వేసవిలో కూడా చెమట నుంచి బయటపడాలంటే ఇప్పుడు కొన్ని చిట్కాలు తెలుసుకుందాం..


 ప్రతిరోజు మనం స్నానం చేయడానికి వెళ్లేముందు, శరీరానికి సున్నిపిండి ని పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత ఎటువంటి సబ్బు ఉపయోగించకుండా స్నానం చేయాలి. దీనివల్ల చెమట దుర్వాసన నుంచి తప్పించుకోవచ్చు. ఇక అంతే కాకుండా రోజుకు రెండుసార్లు స్నానమాచరించాలి.

శరీరం నుండి వెలువడే దుర్గంధాన్ని తగ్గించడానికి మరొక చిట్కా.. సువాసన కలిగిన నూనెలను ఉపయోగించడం.. స్నానానికి వెళ్ళే ముందు బకెట్లో రెండు నుండి మూడు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ లేదా లావెండర్ ఆయిల్ లేదా రోజ్ వాటర్  ను కలిపి స్నానం చేయడం వల్ల ఇవి దుర్వాసన తొలగించడానికి సహాయపడతాయి.


అలాగే తాజా కొబ్బరి పాలను, చెమట ఎక్కువ ఉత్పన్నమయ్యే ప్రదేశాలలో అప్లై చేసి,కొద్ది సేపటి తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. అలాగే నల్లటి ద్రాక్ష పళ్ళ నుండి తీసేసిన తొక్కలను, చంకలలో రుద్దడం వల్ల కూడా మంచి ఉపశమనం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు చెమట తగ్గించి, తాజాదనాన్ని ఎక్కువసేపు ఉంచుతాయి.

పుదీనా ఆకులను నీళ్ళలో వేసి, మరిగించి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం తాజాగా ఉండడమే కాకుండా, చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి. చర్మ రంధ్రాలను రిపేర్ చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.


కాంట్రాక్టర్ లకు జగన్ గుడ్ న్యూస్

వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!

స‌జ్జ‌ల వారి దౌత్యం కుద‌ర‌లేదు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ కీల‌క నేత ర‌గ‌డ ?

ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>