PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హామీ ఇస్తే ప్రజలు చాలా వరకు నమ్మే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ గనుక ఎటువంటి హామీ ఇచ్చినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి కనపడటం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన హామీలను ఎవరు కూడా నమ్మకం పోవడంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆయన హామీలు ఇచ్చేవారు. కానీ నమ్మే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ని రోజులు కూడా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ముందుకు నడిharish rao;kcr;amala akkineni;telangana;chief minister;minister;partyకేసీఆర్ మాట కంటే హరీష్ మాటకే విలువ ఉందా...? అసలు ఏంటీ...??కేసీఆర్ మాట కంటే హరీష్ మాటకే విలువ ఉందా...? అసలు ఏంటీ...??harish rao;kcr;amala akkineni;telangana;chief minister;minister;partyMon, 15 Feb 2021 18:45:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హామీ ఇస్తే ప్రజలు చాలా వరకు నమ్మే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ గనుక ఎటువంటి హామీ ఇచ్చినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి కనపడటం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.  ఆయన హామీలను ఎవరు కూడా నమ్మకం పోవడంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆయన హామీలు ఇచ్చేవారు. కానీ నమ్మే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఇన్ని రోజులు కూడా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ముందుకు నడిపించడానికి టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏది చెప్పినా నమ్మే పరిస్థితి ఉండేది. కానీ ఇకముందు మాత్రం ప్రతి అంశంలో కూడా సీఎం కేసీఆర్ జాగ్రత్త పడవలసిన అవసరం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు రుణమాఫీ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటీవల మంత్రి హరీష్ రావు చేసిన ప్రకటన పై టిఆర్ఎస్ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

మంత్రి హరీష్ రావు ఇటీవల మాట్లాడుతూ తెలంగాణ లో ఖచ్చితంగా త్వరలోనే రుణమాఫీ చేస్తామనే హామీ ప్రజలకు ఇచ్చారు. గతంలో ఇదే హామీని సీఎం కేసీఆర్ ఇచ్చిన సరే అమలు కాలేదు. కానీ ఇప్పుడు హరీష్ రావు నోట్లో నుంచి ఆ హామీ రావడంతో ప్రజల్లో కూడా కాస్త ఆసక్తి అనేది పెరిగిపోయిందని చెప్పాలి. హామీ గనుక అమలు జరిగితే టిఆర్ఎస్ పార్టీ మళ్లీ ప్రజల్లోకి వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధారంగా చూస్తే ఈ హామీ దాదాపుగా అమలు అయ్యే సూచనలు కనబడడం లేదు అనే మాటలు కూడా వినబడుతున్నాయి. మరి ఏమవుతుందో చూడాలి.


జగడ్డ : విశాఖ ఏజెన్సీలో పంచాయతీ... మూడెదెవరికి...?

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>