PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu6ab7cf0b-241b-437d-b357-f7b90b6f278c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu6ab7cf0b-241b-437d-b357-f7b90b6f278c-415x250-IndiaHerald.jpgస్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పదేపదే చెబుతూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్గా దృష్టి సారించడంతో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. కొంతమంది నేతలకు చంద్రబాబు నాయుడు సహకారం అందchandrababu;cbn;telugu desam party;mp;telugu;local language;ycp;partyచంద్రబాబుని మాజీ ఎంపీ మోసం చేసారా...?చంద్రబాబుని మాజీ ఎంపీ మోసం చేసారా...?chandrababu;cbn;telugu desam party;mp;telugu;local language;ycp;partyMon, 15 Feb 2021 19:00:00 GMTస్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పదేపదే చెబుతూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్గా దృష్టి సారించడంతో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి.

కొంతమంది నేతలకు చంద్రబాబు నాయుడు సహకారం అందించలేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాగే మరికొంతమంది నేతలు కొంతమంది నుంచి సహకారం అందించటంతో వాళ్ళు చివరికి వైసీపీతో కలిసి మోసం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తల ద్వారా సమాచారాన్ని సేకరించి అవకాశాలున్నాయని అంటున్నారు. కొంతమంది నేతలు స్థానిక నాయకులు కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి.

 దీంతో చంద్రబాబు నాయుడు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి కార్యకర్తల ద్వారా నివేదికలు తెప్పించుకుని... కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. రాబోయే నెల రోజుల్లో దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసి కార్యకర్తలు వద్దకు తీసుకెళ్లి ఆలోచనలో ఉన్నారట. ఐతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంత మంది కార్యకర్తలకు సంబంధించి ఆల్రెడీ నివేదికలు తెప్పించుకున్నారని టాక్. వారి కారణంగా కార్యకర్తలు చాలామంది పార్టీకి దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు. వాటిమీద త్వరలోనే చంద్రబాబు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారని టాక్. ప్రధానంగా ఒక మాజీ ఎంపీ గారి వ్యవహార శైలి కారణంగా అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది అనే విషయం ఆయన దృష్టికి వచ్చింది అని అంటున్నారు. మాజీమంత్రి కూడా ఇలాగే వ్యవహరించడంతో చంద్రబాబునాయుడు కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తున్నారు.


జగడ్డ : విశాఖ ఏజెన్సీలో పంచాయతీ... మూడెదెవరికి...?

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>