MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/why-is-the-superstar-son-thinking5a8067e8-4b01-401c-90d9-63266c30bfbd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/why-is-the-superstar-son-thinking5a8067e8-4b01-401c-90d9-63266c30bfbd-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ నటశేఖర కృష్ణ కుటుంబం నుండి వచ్చిన ఆయన పెద్ద తనయుడు రమేష్ బాబు అప్పట్లో చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకున్నారు. అయితే ఆయనకు కెరీర్ పరంగా మాత్రం ఆశించిన రేంజ్ గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఆ తరువాత సూపర్ స్టార్ చిన్న తనయుడు మహేష్ బాబు రాజకుమారుడు మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీ తోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆపై వరుస అవకాశాలతో కొనసాగిన మహేష్, కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అనంతరం పలు భారీ విజయాలతో ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్sudheer babu;tollywood hero;mahesh;nani;krishna;sudigali sudheer;rajaka;bollywood;tollywood;cinema;rajani kanth;media;success;vఒక్కటి....ఒక్కటంటే ఒక్కటి పడితే చాలు ... రఫ్ఫాడించడం ఖాయం....??ఒక్కటి....ఒక్కటంటే ఒక్కటి పడితే చాలు ... రఫ్ఫాడించడం ఖాయం....??sudheer babu;tollywood hero;mahesh;nani;krishna;sudigali sudheer;rajaka;bollywood;tollywood;cinema;rajani kanth;media;success;vMon, 15 Feb 2021 17:00:00 GMTసూపర్ స్టార్ నటశేఖర కృష్ణ కుటుంబం నుండి వచ్చిన ఆయన పెద్ద తనయుడు రమేష్ బాబు అప్పట్లో చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకున్నారు. అయితే ఆయనకు కెరీర్ పరంగా మాత్రం ఆశించిన రేంజ్ గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఆ తరువాత సూపర్ స్టార్ చిన్న తనయుడు మహేష్ బాబు రాజకుమారుడు మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీ తోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆపై వరుస అవకాశాలతో కొనసాగిన మహేష్, కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అనంతరం పలు భారీ విజయాలతో ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు.

ఇక మహేష్ తరువాత కృష్ణ అల్లుడు సుధీర్ బాబు కూడా ఇటీవల ఎస్. ఎమ్. ఎస్ మూవీ ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. అప్పట్లో ఆ సినిమా బాగానే సక్సెస్ అయింది. దాని అనంతరం మారుతీ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రం మూవీ చేసిన సుధీర్ ఆపై వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగారు. నిజానికి మధ్యలో ఆయనకు కొన్ని సక్సెస్ లతో పాటు ఫెయిల్యూర్స్ కూడా ఎదురయ్యాయి. తన టాలెంట్ తో ఆ మధ్య బాలీవుడ్ మూవీ బాఘీ లో విలన్ గా నటించి అందరి నుండి మంచి ప్రశంసలు అందుకున్నారు సుధీర్. ఇక ఇటీవల నాచురల్ స్టార్ నాని తో కలిసి సుధీర్ నటించిన వి మూవీ మంచి అంచనాలతో రిలీజ్ అయి ఆశించిన రేంజ్ సక్సెస్ అయితే అందుకోలేకపోయింది.

దానితో కొంత ఆలోచనలో పడ్డ సుధీర్ ప్రస్తుతం ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటున్నారు. మంచి హైట్, అదిరిపోయే ఫిజిక్, వండర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో అందిరినీ ఇట్టే ఆకట్టుకునే సుధీర్ కి ఇప్పటివరకు కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అయితే లభిచలేదు. తప్పకుండా అతడికి మంచి సినిమా ఒకటి పడితే మాత్రం ఆ తరువాత నుండి సుధీర్ కెరీర్ ఒక్కసారిగా మరింతగా ఊపందుకుంటుదని, మంచి టాలెంట్ ఉన్న సుధీర్ వంటి వ్యక్తులకు తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయని అలానే తప్పకుండా రావాలని కోరుకుంటూ పలువురు ప్రేక్షకులు సుధీర్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతున్నారు.....!! 


అశ్విన్ వీర విహారం..భారీ స్కోర్ నమోదు చేసిన భారత్..!!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!

వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!

స‌జ్జ‌ల వారి దౌత్యం కుద‌ర‌లేదు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ కీల‌క నేత ర‌గ‌డ ?

ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>