MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-wild-dog-based-on-twin-bomb-blasts580240bf-28ba-4ac6-bd7d-9b5f19a2ad62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-wild-dog-based-on-twin-bomb-blasts580240bf-28ba-4ac6-bd7d-9b5f19a2ad62-415x250-IndiaHerald.jpgమన్మధుడు 2 సినిమా చేసిన తర్వాత నాగార్జున చాలా డీలా పడి పోయాడు. ఒక రకంగా ఈ సినిమా ప్రయోగం చేయడంతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకుని ఆయన కొత్త దర్శకుడి దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అనే ఒక పోలీస్ స్టోరీ చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే మొన్న ఈ మధ్య దాదాపు అన్ని సినిమాల రిలీజ్ డేట్ లు ప్రకటించడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారని భావించారు. కానీ అలాంటిదేమీ లేదు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ wild dog;pawan;gopichand;nagarjuna akkineni;kalyan;sampath;sampath nandi;tamannaah bhatia;cinema;heroine;traffic policeరిస్క్ చేస్తున్న నాగార్జున.. ఏకంగా పవన్ తో !రిస్క్ చేస్తున్న నాగార్జున.. ఏకంగా పవన్ తో !wild dog;pawan;gopichand;nagarjuna akkineni;kalyan;sampath;sampath nandi;tamannaah bhatia;cinema;heroine;traffic policeMon, 15 Feb 2021 07:00:00 GMTమన్మధుడు 2 సినిమా చేసిన తర్వాత నాగార్జున చాలా డీలా పడి పోయాడు. ఒక రకంగా ఈ సినిమా ప్రయోగం చేయడంతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకుని ఆయన కొత్త దర్శకుడి దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అనే ఒక పోలీస్ స్టోరీ చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే మొన్న ఈ మధ్య దాదాపు అన్ని సినిమాల రిలీజ్ డేట్ లు ప్రకటించడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారని భావించారు. 

కానీ అలాంటిదేమీ లేదు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ రెండో తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..అయితే ఆసక్తికరమైన మరో అంశం ఏమిటంటే ఇదే రోజున గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న సిటీ మార్ అనే సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. అదే రోజున ఈ సినిమా కూడా రిలీజ్ అవుతూ ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది. 

ఎందుకంటే మరో వారం రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా అయిన వకీల్ సబ్ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఒక్కసారి ఆ సినిమా ఎంట్రీ ఇచ్చింది అంటే దాదాపుగా అన్ని థియేటర్లు ఆ సినిమాని ప్రదర్శించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమాకి వారు ముందు రావడం అనేది నాగార్జునకు చాలా రిస్క్ అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. అయినా సరే నాగార్జున ఏప్రిల్ రెండో తారీఖున రావాలని ఫిక్స్ కావడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




ప్రపంచంలోనే అత్యంత చవకైన బైక్ బైక్.. ధర ఎంతో తెలిస్తే షాక్..?

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>